MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • తెల్లార్లు ఫోన్లో అవి చూస్తున్న శృతి హాసన్... ఒంటరితనం వలన వాటికి అడిక్ట్ అయ్యిందా?

తెల్లార్లు ఫోన్లో అవి చూస్తున్న శృతి హాసన్... ఒంటరితనం వలన వాటికి అడిక్ట్ అయ్యిందా?

శృతి హాసన్ కి నిద్ర పట్టడం లేదట. రాత్రి మూడు గంటలకు ఫోన్ లో అలాంటి పనులు చేస్తుందట. ఆమె సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 18 2024, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Shruti Haasan

Shruti Haasan

హీరోయిన్ శృతి హాసన్ ఇప్పుడు ఒంటరి. ముంబై ప్రియుడు శాంతను హజారిక కు గుడ్ బై చెప్పింది. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ పరోక్షంగా హింట్ ఇచ్చింది. రెండేళ్లుగా పైగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను తో శృతి హాసన్ సహజీవనం చేసింది. ఇద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో మకాం వేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శాంతనుతో శృతి హాసన్ బహిరంగంగానే రిలేషన్ నడిపింది. అతనితో గడిపిన అందమైన క్షణాలు కెమెరాలో బంధించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. అతన్ని పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. సడన్ గా బ్రేకప్ చెప్పింది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతనుతో దిగిన ఫోటోలు డిలీట్ చేసింది.

36
Shruti Haasan

Shruti Haasan

ఒకటి రెండు సందర్భాల్లో తాను సింగిల్ అని తెలియజేసింది. గతంలో లండన్ ప్రియుడు మైఖేల్ తో కొన్నాళ్లు ఎఫైర్ నడిపింది. అతడు 2019లో బ్రేకప్ చెప్పడంతో శాంతను కి దగ్గరైంది. అతనితో కూడా చెడింది. ఇకపై ప్రేమ జోలికి పోకూడదని ఆమె డిసైడ్ అయినట్లు సమాచారం. 
 

46
Shruti Haasan

Shruti Haasan

శృతి హాసన్ కి నిద్ర పట్టడం లేదట. లోకం అంతా నిద్ర పోతున్న వేళ ఆమె మాత్రం ఫోన్ లో ఫ్రెండ్స్ కి మీమ్స్ పంపిస్తుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టింది. ఫోన్ లో మీమ్స్ చూడటానికి శృతి హాసన్ అడిక్ట్ అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

56


బహుశా ఒంటరి తనం వలన శృతి హాసన్ కి నిద్రపట్టడం లేదేమో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శృతి హాసన్ చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ కూడా లేవు. అడివి శేష్ కి జంటగా డెకాయిట్ అనే ఓ మూవీ చేస్తుంది. సలార్ 2 పట్టాలెక్కితే మరో ప్రాజెక్ట్ ఖాతాలో చేరుతుంది. 
 

66


బహుశా ఒంటరి తనం వలన శృతి హాసన్ కి నిద్రపట్టడం లేదేమో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శృతి హాసన్ చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ కూడా లేవు. అడివి శేష్ కి జంటగా డెకాయిట్ అనే ఓ మూవీ చేస్తుంది. సలార్ 2 పట్టాలెక్కితే మరో ప్రాజెక్ట్ ఖాతాలో చేరుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image2
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image3
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved