ఫ్యామిలీతో గ్రాండ్ గా శ్రీయా శరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు
40 ఏళ్లు దాటి వయస్సు పరుగులు తీస్తున్నా ఏమాత్రం తగ్గడం లేదు హీరోయిన్ శ్రియా శరణ్. పెళ్ళి పిల్లల తరువాత కూడా అదే అందంతో అద్భుతం చేస్తోంది. తాజాగా శ్రియా శరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

40 ఏళ్లు దాటి వయస్సు పరుగులు తీస్తున్నా ఏమాత్రం తగ్గడం లేదు హీరోయిన్ శ్రియా శరణ్. పెళ్ళి పిల్లల తరువాత కూడా అదే అందంతో అద్భుతం చేస్తోంది. తాజాగా శ్రియా శరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా శ్రీయా శరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఆమె భర్త్ డే ఈనెల 11నే జరిగినా.. తాజాగా ఆ వేడుకకు సబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన భర్త తో, మరియు కూతురు రాధతో కలిసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న శ్రీయా.. ఆపోటోలను సోషల్ మీడియాలో శేర్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
శ్రియా శరణ్ ఏజ్ ఎంత పెరుగుతుంటే.. అందం కూడా అంతే పెరుగుతుంది. 40 ఏళ్ళు దాటినా.. పెళ్ళి పిల్లల తరువాత కూడా.. ఈరేంజ్ లో బ్యూటీ మెయింటేన్ చేయడం అంటే మాటలా.. సినిమాల విషయాలలో కూడా అంతే ఫాస్ట్ గా ఆఫర్లు అందుకుంటోంది బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు..భర్త, పాపతో గడిపిన క్షణాలను నెట్టింటో శేర్ చేసుకుంటుంది బ్యూటీ.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ శ్రియ శరణ్. తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. శ్రియ తొలిసారిగా ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.
ఇక వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శ్రీయా. అంతే కాదు హీరోయిన్ గా సినిమాలు తగ్గుతున్న టైమ్ లో.. స్టార్ హీరోల మూవీస్ లో స్పెషల్ సాంగ్ లలో కూడా అదరిపోయే హాట్ డాన్స్ తో అలరించింది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా చేసింది సీనియరన్ బ్యూటీ.
shriya saran hot photos
ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది శ్రియి శరణ్.. .లేటు వయసులో కూడా అందాలతో అద్భుతం చేస్తోంది. ఏమాత్రం తగ్గేది లేదు అంటోంది. 2018లో ఆండ్రూ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఓ పాపకు జన్మనివ్వడంతో పాటు.. చాలా రోజులు తమ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయలేదు బ్యూటీ. ప్రస్తుతం తన కూతురు ఫోటోలను, వీడియోలతో ఇన్ స్టాను నింపేస్తోంది.
ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.ఇక తన భర్త, పాపతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. హడావిడి చేస్తుంటుంది.అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది.ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మరాయి..