- Home
- Entertainment
- పరువాలను దాచాల్సిన పైట పక్కకు జరిపి శివాత్మిక హాట్ క్లివేజ్ షో... ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న రాజశేఖర్ కూతురు!
పరువాలను దాచాల్సిన పైట పక్కకు జరిపి శివాత్మిక హాట్ క్లివేజ్ షో... ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న రాజశేఖర్ కూతురు!
హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. దర్శక నిర్మాతలను ఇంప్రెస్ చేయాలంటే గ్లామర్ యాంగిల్ చూపించాలి. స్టార్ కిడ్ శివాత్మిక అదే చేస్తున్నారు.

Shivathmika Rajashekar
శివాత్మిక పరిశ్రమకు వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమెకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. ఈ క్రమంలో అందాలతో మేకర్స్ దృష్టి తనవైపు మరలేలా చేసుకుంటుంది. శివాత్మిక సోషల్ మీడియా వేదికగా సూపర్ హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
Shivathmika Rajashekar
తాజాగా ఆమె సాంప్రదాయ చోళీ లెహంగాలో దర్శనమిచ్చారు. ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా గ్లామర్ యాంగిల్ మిస్ కాలేదు. యద అందాలకు అడ్డుగా ఉన్న పైట పక్కకు జరిపి క్లీవేజ్ షో చేశారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Shivathmika Rajashekar
శివాత్మిక(Shivathmika Rajashekar) లేటెస్ట్ మూవీ పంచతంత్రం డిసెంబర్ 9న విడుదలైంది. హృదయాన్ని కదిలించే సామాజిక కోణాలు కథలుగా తీసుకొని ఎమోషనల్ డ్రామాగా పంచతంత్రం తెరకెక్కింది. పంచతంత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్ గా ఏ మేరకు ఆడుతుందో చూడాలి.
Shivathmika Rajashekar
కాగా హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయినప్పటికీ మొదటి చిత్రంతోనే శివాత్మిక తన మార్క్ చూపించింది. నటిగా నిరూపించుకుంది.
Shivathmika Rajashekar
రంగమార్తాండ మూవీలో శివాత్మిక నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలంగా రంగమార్తాండ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. వారి కూతురుగా శివాత్మిక నటిస్తున్నట్లు సమాచారం. ఇది మరాఠీ చిత్రం రీమేక్.
Shivathmika Rajashekar
తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చెప్పుకోదగ్గ పాత్ర ఇంకా ఆమె తలుపు తట్టలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆమె ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.