MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీకటి గదిలో శివాత్మిక విరహవేదన... చిన్న బట్టలేసుకుని మెలికలు తిరుగుతూ ఫోటో షూట్!

చీకటి గదిలో శివాత్మిక విరహవేదన... చిన్న బట్టలేసుకుని మెలికలు తిరుగుతూ ఫోటో షూట్!

యంగ్ బ్యూటీ శివాత్మిక కొంచెం కొంచెంగా  గ్లామర్ డోర్స్ ఎత్తేస్తున్నారు. స్కిన్ షో చేస్తూ హీటు పుట్టిస్తున్నారు. శివాత్మిక బోల్డ్ ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Sambi Reddy
Published : May 12 2023, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Shivathmika

Shivathmika

శివాత్మిక రాజశేఖర్ ఈ మధ్య పంథా మార్చారు. ఆమె గ్లామర్ డోస్ పెంచేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె బోల్డ్నెస్ కి తెరలేపారు. శివాత్మిక రాజశేఖర్ కొత్త ఇమేజ్ కోరుకుంటున్నారని క్లియర్ గా అర్థం అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Shivathmika

Shivathmika

తాజాగా శివాత్మిక చీకటి గదిలో క్రేజీ ఫోజులతో మైండ్ బ్లాక్ చేశారు. శివాత్మిక లుక్ చూసిన నెటిజెన్స్ విరహవేదనతో అల్లాడిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. శివాత్మిక లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

36
Shivathmika

Shivathmika

ఆమె లేటెస్ట్ మూవీ రంగమార్తాండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణల కూతురు పాత్రలో ఆమె అలరించారు.  రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్రకు ప్రశంసలు దక్కాయి. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ రాలేదు.
 

46
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar


శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు.  హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. 
 

56

గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 
 

66
Shivathmika Rajasekhar

Shivathmika Rajasekhar


ఈ స్టార్ కిడ్  కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. శివాత్మిక అక్క శివాని సైతం హీరోయిన్ అయ్యారు. ఆమె కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అక్కతో పోల్చితే చెల్లి కొంచెం బెటర్. జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana vs Hrithik : మళ్లీ మొదలైన కంగనా-హృతిక్ రచ్చ.. పాత గొడవ మళ్లీ రిపీట్.. ఏం జరిగిందంటే?
Recommended image2
Janhvi Kapoor: ఇషాన్ ఖట్టర్‌తో జాన్వీ కపూర్ పెళ్లి? వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఇదే!
Recommended image3
Chiranjeevi: చిరంజీవి ఇక తాతగా నటించాలి అని గుచ్చి గుచ్చి అడిగారు, ఒక్క ఆన్సర్ తో అంతా నోర్లు మూసుకున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved