MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • షాకిస్తున్న సమంత లేటెస్ట్ లుక్... ఆరు నెలలు కష్టంగా గడిచాయంటూ పోస్ట్!

షాకిస్తున్న సమంత లేటెస్ట్ లుక్... ఆరు నెలలు కష్టంగా గడిచాయంటూ పోస్ట్!

సమంత ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. ఆమె ముఖం కొంచెం డల్ గా కనిపించింది. అలాగే సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 10 2023, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha


మాయోసైటిస్ బారిన పడిన సమంత ఈ ఏడాది ప్రారంభం నుండి యాక్టివ్ గా ఉంటున్నారు. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. ఖుషి చిత్ర షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. సిటాడెల్ సైతం చివరి దశలో ఉందట. ఈ క్రమంలో సమంత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గత ఆరు నెలలు కఠినంగా గడిచాయని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. సమంత లుక్ చాలా భిన్నంగా ఉంది. ఆమె ఫేస్ డల్ అయ్యింది. సమంత ఉద్దేశం షూటింగ్స్ కష్టాల గురించి కావచ్చు. సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో సమంత నిరవధికంగా పాల్గొంది. ముఖ్యంగా సిటాడెల్ కోసం కఠిన యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతుండగా సమంత రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారని అర్థమవుతుంది.

36

కాగా సమంత ఏడాది పాటు సినిమాలకు దూరం కానున్నారని కథనాలు వెలువడ్డాయి. సమంత నేరుగా ప్రకటించలేదు. అయితే విశ్వసనీయ సమాచారం అంటున్నారు. ఈ ఏడాది కాలంలో ఆమె అమెరికాలో చికిత్స తీసుకోవాలని అనుకుంటున్నారట. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే వాదన కూడా ఉంది.

46
samantha

samantha

చెప్పాలంటే సమంత కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. దశాబ్దానికి పైగా ఆమె టాప్ హీరోయిన్ గా ఉన్నారు. స్టార్స్ తో జతకడుతూ స్టార్డం ఏమిటో నిరూపిస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితం ఆశాజనకంగా లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య దూరమయ్యాడు. మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు.

 

56

ఈ పరిణామం సమంతను మానసిక వేదనకు గురి చేసింది. భర్త దూరమైన బాధకు తోడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంతను పలు విషయాల్లో తప్పుబడుతూ కథనాలు వెలువడ్డాయి. విడాకులకు సమంతనే కారణంటూ సోషల్ మీడియా ఆమెను టార్గెట్ చేసింది. ఒక దశ వరకు భరించిన సమంత న్యాయపోరాటం చేసింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై కేసులు పెట్టారు. 
 

66


అయినా ఆమె మీద దాడి తగ్గలేదు. మిత్రులు, సన్నిహితులు కఠిన సమయంలో ఆమెకు అండగా నిలిచారు. వివిధ ప్రదేశాలను సందర్శించిన సమంత డిప్రెషన్ నుండి కోలుకున్నారు. ఆ వెంటనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు. దాదాపు నాలుగు నెలలు సమంత ఇంటికే పరిమితమైంది. ఈ వ్యాధి ఆమెను మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి చేసింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image2
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image3
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved