MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకే అందం తెచ్చిన హీరోయిన్ సదా గ్లామర్.. బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీలో ‘ఢీ’బ్యూటీ పరువాల విందు.!

చీరకే అందం తెచ్చిన హీరోయిన్ సదా గ్లామర్.. బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీలో ‘ఢీ’బ్యూటీ పరువాల విందు.!

హీరోయిన్ సదా (Sada) అందాల  ప్రదర్శనతో అదరగొడుతోంది. సినిమాల సంగతేమోగానీ.. చీరకట్టులో అందాలను మాత్రం ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ పిక్స్ మతిపోగొడుతున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 21 2022, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గ్లామర్ షోలో తనకు తానే సాటి అనిపించుకుంటోంది హీరోయిన్ సదా. ఇటీవల ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. అందాల విందులో అదుర్స్ అనిపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఎక్కువ సమయం గడుపుతున్న సదా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సినిమాల పరంగా జోరు తగ్గిన సదా మళ్లీ పుంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో సరికొత్త లుక్స్ లో నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకునేందుకు గ్లామర్ షో చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా సదా పంచుకున్న ఫొటోలు కుర్రాళ్లను మైమరిపిస్తున్నాయి.
 

38

లేటెస్ట్ ఫొటోల్లో సదా చీరకట్టి మెస్మరైజ్ చేసింది. బ్లూ ట్రాన్స్ ఫరెమంట్ శారీలో హోయలు పోయింది. కొంగుచాటు అందాలను చూపిస్తూ నెటిజన్ల మతిపోగొట్టింది. గ్లామర్  పరంగా అప్పటికే మైమరిపించే సదా.. తాజాగా చీరకట్టులో మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. శారీ లుక్ లో సదాను చూసిన నెటిజన్ల నోట మాటరావడం లేదు. తన అందంతో చీరకే అందాన్ని తెప్పించింది. 
 

48

ప్రస్తుతం ఇంటర్నెట్ లో వరుసగా తన గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ హల్ చేస్తున్న సదాకు నెటిజన్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఆమె పంచుకునే ఫొటోలను, పోస్టులను ఇంటర్నెట్ ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. సదా అందాన్ని పొగుడుతూ క్రేజీగా స్పందిస్తున్నారు. లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
 

58

హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘జయం’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. తొలిచిత్రమే సదాకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టడంతో ఆపై వరుస ఆఫర్లను అందుకుంది. 
 

68

ఫ్యామిలీ హీరోయిన్ గానూ సదా మెప్పించింది. టాలీవుడ్ లోని యంగ్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ‘జయం, ప్రాణం, నాగ, అపరిచితుడు, అవున్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, టక్కరి’ చిత్రాలు ఆమెను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికీ సదా నటించిన ‘అపరిచితుడు’ సినిమాను అభిమానులు ఇష్టపడుతారు. 
 

78

సౌత్ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు చేసిన సదా నాలుగేండ్లుగా వెండితెరపై కనిపించడం లేదు. రీసెంట్ గా ఓటీటీలో ‘హాలో వరల్డ్’ (Hello World)తో దర్శనమిచ్చింది. ప్రధాన పాత్రలో నటించి ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లిస్టులో పెద్దగా ఎలాంటి సినిమాలు లేవు. మున్ముందు మాత్రం క్రేజీగా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 

88

ఏదేమైనా రీఎంట్రీని గట్టిగానే  ప్లాన్ చేస్తోందీ బ్యూటీ. మంచి ప్రాజెక్ట్ ఒక్కటి తగిలినా సెకండ్ ఇన్నింగ్స్ ను అదరగొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు వరుసగా ఫొటోషూట్లు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలకు తను తాను గుర్తుచేసుకుంటూ ఇలా నెట్టింట హంగామా చేస్తోంది. ఏదేమైనా సదాను మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image2
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image3
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved