MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండకు చెప్పకుండా ఏం చేయను... ఓపెన్ అయిన రష్మిక, దీన్ని ప్రేమ కాక ఏమంటారు?

విజయ్ దేవరకొండకు చెప్పకుండా ఏం చేయను... ఓపెన్ అయిన రష్మిక, దీన్ని ప్రేమ కాక ఏమంటారు?

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన ప్రేమికులు అంటూ చాలా కాలం ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో రష్మిక రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారి తీశాయి.   

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 01 2024, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


విజయ్ దేవరకొండతో రష్మిక మందానకు మంచి అనుబంధం ఉంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా రష్మిక మెలుగుతోంది. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు కూడా రష్మిక హాజరవుతుంది. హైదరాబాద్ వస్తే విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

విజయ్ దేవరకొండ-రష్మిక ఏకాంతంగా రెండుసార్లు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఈ విషయాన్ని రష్మిక ఒప్పుకుంది కూడా. ఫ్రెండ్ తో టూర్ కి వెళితే తప్పేంటని సమాధానం చెప్పింది. అలాగే ముంబైలో అనేక పర్యాయాలు డిన్నర్ నైట్స్ కి వెళుతూ జంటగా కనిపించారు. 

 

37

విజయ్ దేవరకొండ-రష్మిక తాము ప్రేమికులమని ఒప్పుకోరు. ఈ వార్తలను అనేక సందర్భాల్లో ఖండించారు. ఫిబ్రవరిలో నిశ్చితార్థం, త్వరలో పెళ్లి అని కథనాలు వెలువడ్డాయి. విజయ్ దేవరకొండ ఖండించారు. మీడియా నాకు ప్రతీసారి పెళ్లి చేస్తూనే ఉంటుంది. నాపై ఇలాంటి పుకార్లు కొత్తేమీ కాదని కొట్టిపారేశారు. 

47

తాజాగా రష్మిక మందాన విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ మరోసారి ఎఫైర్ రూమర్స్ రాజేశాయి. విజయ్ దేవరకొండ తన లైఫ్ లో ఎంతటి కీ రోల్ ప్లే చేస్తున్నాడో ఆమె చెప్పుకొచ్చింది. 

57

నేను కష్టపడి పైకి వచ్చాను. అయితే నేను చేసే ప్రతిపనిలో విజయ్ దేవరకొండ సహకారం ఉంది. ఒక పని చేయబోయే ముందు విజయ్ దేవరకొండ సలహా తీసుకుంటాను. ఆయన మంచి చెడులు వివరిస్తాడు. వ్యక్తిగతంగా నాకు జీవితంలో అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేసిన వ్యక్తి విజయ్ దేవరకొండ... అని రష్మిక అన్నారు. 

 

67

వారి మధ్య ఎంతటి అనుబంధం ఉందో చెప్పేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. కాబట్టి వీరు బయటకు స్నేహితులం మాత్రమే అని చెప్పుకుంటున్నప్పటికీ ప్రేమికులే అనే సందేహాలు కలుగుతున్నాయి. 

77

రష్మిక టాలీవుడ్ కి వచ్చిన తొలినాళ్లలో విజయ్ దేవరకొండకు జంటగా గీత గోవిందం మూవీ చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. డియర్ కామ్రేడ్ మూవీ మరోసారి జతకట్టారు. ఈ చిత్రం మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మళ్ళీ వీరి కాంబోలో మూవీ రాలేదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved