- Home
- Entertainment
- Rakul Preeth: ఎగసిపడుతున్న ఎవ్వనాలను అలా చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న రకుల్.. లేటెస్ట్ హాట్ ఫోటోస్ వైరల్!
Rakul Preeth: ఎగసిపడుతున్న ఎవ్వనాలను అలా చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న రకుల్.. లేటెస్ట్ హాట్ ఫోటోస్ వైరల్!
ట్రెండీ వేర్ లో టెంప్టింగ్ ఫోజులతో చంపేసింది ఢిల్లీ బ్యూటీ రకుల్. ఎదగసి పడుతున్న ఎవ్వనాలను అలా చూపిస్తూ టెంప్ట్ చేసింది. రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Rakul preeth Singh
ఒకప్పుడు టాలీవుడ్ లో రకుల్ స్టార్ హీరోయిన్ గా పరిశ్రమను ఏలారు. ప్రభాస్, పవన్ మినహాయిస్తే... అందరు టాప్ స్టార్స్ తో రకుల్ నటించారు. రకుల్ కి తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.
Rakul preeth Singh
అయితే వరుస పరాజయాలతో రకుల్ టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయ్యారు. హిందీలో మాత్రం వరుస చిత్రాలు చేస్తున్నారు. రోజుల వ్యవధిలో రకుల్ నటించిన రెండు హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34 చిత్రాలు ఇటీవల విడుదల అయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు.
Rakul preeth Singh
అయినప్పటికీ రకుల్ ప్రీత్ ఖాతాలో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. ఆమెను నటిస్తున్న 4 హిందీ చిత్రాలు చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. హీరోయిన్ గా ఇలా బిజీగా ఉన్న రకుల్ లవ్ లో ఉన్నారు. కొద్దీ రోజుల క్రితం యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తన ప్రేమికుడు అని ప్రకటించింది.
Rakul preeth Singh
రకుల్ ప్రీత్ చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించిన కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి.
Rakul preeth Singh
గత ఏడాది అక్టోబర్ లో బర్త్ డే జరుపుకున్న రకుల్ (Rakul Preeth Singh)బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. రకుల్ పై గతంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. అయితే జాకీ పేరు కొత్తగా వినిపించడంతో అందరూ ఒకింత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు.
Rakul preeth Singh
కాగా ఈ మధ్య రకుల్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడంటూ మీడియా ప్రతినిధులు అడుగుతున్నారు. పదేపదే అదే ప్రశ్నఅడగడంతో విసిగిపోయిన రకుల్ ప్రీత్ ఇటీవల ఫైర్ అయ్యారు. జీవితంలో పెళ్లి తప్ప ఇంపార్టెంట్ విషయం ఇంకేమీ ఉండదా.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానంటూ ఘాటుగా స్పందించింది.
Rakul preeth Singh
ఇక బాలీవుడ్ లో రకుల్ థాంక్ గాడ్, డాక్టర్ జి, ఛత్రీవాలి, మిషన్ సిండ్రెల్లా అనే హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు మూడు చిత్రాలు చేస్తున్నారు. సౌత్ టు నార్త్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ కెరీర్ రేసు గుర్రం రీతిలో దూసుకుపోతుంది.