టైట్ డ్రెస్ లో రకుల్ హాట్ యాంగిల్ నుండి... స్లిమ్ అండ్ ఫిట్ బాడీలో పంజాబీ భామ!
జీరో సైజ్ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ సరికొత్తగా అందాలు ఆవిష్కరించింది. టైట్ డ్రెస్ లో సూపర్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు.

Rakul Preeth Singh
కాగా రకుల్ బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్నారు. రకుల్ ప్రీత్ లేటెస్ట్ మూవీ థాంక్ గాడ్ అక్టోబర్ 25న థియేటర్స్ లో విడుదలైంది. సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలు చేసిన థాంక్ గాడ్ చిత్రానికి ఇంద్ర కుమార్ దర్శకుడు. థాంక్ గాడ్ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఫలితం నిరాశపరిచింది.
Rakul Preeth Singh
ఈ ఏడాది రకుల్ నటించిన 5 హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి.
Rakul Preeth Singh
మరో రెండు బాలీవుడ్ చిత్రాలు రకుల్ ఖాతాలో ఉన్నాయి. ఇక రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
Rakul Preeth Singh
వరుస షూటింగ్స్ తో అలసిపోయిన ఇటీవల రకుల్ వెకేషన్ కి వెళ్లారు. థాంక్ గాడ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రకుల్ అలా విహారంలో సేద తీరారు. తన వెకేషన్ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్న రకుల్... బికినీలో దర్శనమిచ్చారు.ఇక రకుల్ అర్ధ నగ్న సౌందర్యాన్ని ఫ్యాన్స్ ఆస్వాదించారు.
Rakul Preeth Singh
ఇక రకుల్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే సూచనలు కలవట. ప్రియుడు జాకీ భగ్నానీతో ఆమె ఏడడుగులు వేసే ఘడియ దగ్గర్లోనే ఉందంటున్నారు. రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్... పెళ్లికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. రకుల్, జాకీ బిజీగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చని, గతంలో తెలియజేశాడు.
Rakul Preeth Singh
కాగా తెలుగు ప్రేక్షకులకు రకుల్ పూర్తిగా దూరమయ్యారు. ఆమె లేటెస్ట్ తెలుగు సినిమాలు చెక్, కొండపొలం డిజాస్టర్ అయ్యాయి. దీంతో రకుల్ కి తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు అందరు టాప్ స్టార్స్ తో రకుల్ జతకట్టారు.
Rakul Preeth Singh
జీరో సైజ్ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ సరికొత్తగా అందాలు ఆవిష్కరించింది. టైట్ డ్రెస్ లో సూపర్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు.