ముసిముసి నవ్వులతో మురిపిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్, నడుమందాలతో నయగారాలు పోతుంది
నెట్టింట రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ మామూలుగా లేదు. ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు రకుల్ ప్రీత్ సింగ్. వరుసగా ఫోటో షూట్లతో అదరగొట్టేస్తోంది.
సోషల్ మీడియాలో కుర్రకారకు కిర్రెక్కించేలా ఫోటోషూట్లు చేయడంలో రకుల్ ప్రీత్ సింగ్ ముందుంటుంది. నెట్టింట్లో ఆమె చేస్తున్న రచ్చ రచ్చ అంతా ఇంతా కాదు..ఇన్ స్టాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. ఫాలోవర్స్ కు పండగ చేస్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
కుర్రాళ్ళను ఏమాత్రం ఊపిరి తీసుకోనివ్వడం లేదు రకుల్ ప్రీత్ సింగ్. ఏరోజు గ్యాప్ఇవ్వకుండా.. వరుసగా ఫోటో షూట్లు చేస్తూనే ఉంది రకుల్. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది.
ముసిముసి నవ్వులతో మురిపిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.. అందంతో అద్భుతం చేస్తోంది. ఓర చూపులతో వయ్యారాలు పోతోంది. నడుము నయగారాలు ఒలకబోయడంలో ఆమెకు ఆమే సాటి అనిపించుకుంది. ఏమాత్రం తగ్గకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది బ్యూటీ. కుర్ర భామలకు పోటీ ఇస్తూ.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.
ఒకటా రెండా.. రోజుకోరకంగా కవ్విస్తూ.. ఫోటోషూట్లు చేస్తూ.. రకుల్ మార్క్ ప్రత్యేకం అని నిరూపిస్తోంది బ్యూటీ. ట్రెడిషినల్ గా కనిపించాలన్నా.. ఫ్యాషన్ ను ఫాలో అవ్వాలన్నా. హాట్ హాట్ అందాలు ఆరబోయాలి అన్నా..అది రకుల్ కే సాధ్యం అన్నట్టుగా తనను తాను నిరూపించుకుంటుంది.
తాజాగా క్లాసిక్ లుక్ లో..కనిపించి మురిపించింది రకుల్ ప్రీత్ సింగ్. గాగ్రాలో అందాలు ఆరబోస్తూ.. వహ్వా.. అనిపించింది. తాజా ఫోటో షూట్ లో రకుల్ అందాలు చూసి మెస్మరైజ్ అవుతున్నారు కుర్రాళ్లు.. ముఖ్యంగా చూపులతో ఆమె వేసే మన్మథ బాణాలు యూత్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
వయ్యారాలతో ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు మరి. ఇలా ఫోటో షూట్లు చేస్తూ.. అప్ డేట్స్ ఇస్తూనే.. తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంటుంది బ్యూటీ. ఈ మధ్య ఎక్కువగా శారీ లుక్స్ లో.. పరువాల విందు చేస్తూ.. ముందరి అందాలతో మత్తెక్కిస్తోంది బ్యూటీ. కాని ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా దర్శనం ఇచ్చింది రకుల్. జారిపోతుందేమో అన్నట్టుగా ఉన్న డ్రెస్ నుంచి తొంగి చూస్తున్న పరువాలు నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.
నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది రకుల్ ప్రీత్ సింగ్. పెళ్లి వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. అయితే వారు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నా.. 2021లో రకుల్ ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. త్వరలో చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.