MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాళ్ళ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ, నాజూకు సోకులతో సునామీలా విరుచుకుపడుతున్న బ్యూటీ..

రాళ్ళ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ, నాజూకు సోకులతో సునామీలా విరుచుకుపడుతున్న బ్యూటీ..

గ్లామార్ షో విషయంలో తగ్గేది లేదంటోంది పంజాబీ పాప రకుల్ ప్రీత్ సింగ్. సోకుల సునామీలా ముంచెత్తుతూ.. కుర్రాళ్ళ  మీదకు విరుచుకుపడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. బీచ్ ఫోటోస్ తో రెచ్చగొడుతోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 04 2023, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రోజు రోజుకు రకుల్  రచ్చ మామూలుగా ఉండటంలేదు. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది సీనియర్ బ్యూటీ.  వరుస ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది పంజాబీ పాప. ఏమాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ కోసం మాల్దీవ్స్ లో ఉన్న బ్యూటీ. అక్కడ కూల్ వెదర్ ను ఆస్వాదిస్తు... ఇక్కడ కుర్రాళ్ల కు మాత్రం కాకపెంచుతోంది. 

26

అందాలతో ఆటం బాంబులా విరుచుకుపడుతోంది రకుల్ ప్రీత్. బీచ్ లో బికినీ పోటోలతో రెచ్చగొడుతోంది. తాజాగా ఎల్లో కలర్ స్విమ్ సూట్ లో రకుల్ అందాలు.. అబ్బబ్బ అన్నట్టుగా ఉన్నాయి.  డ్రస్ చీలిక నుంచి నాజూకు నడుమును చూపిస్తూ రెచ్చగొడుతుంది రకుల్. ఎద అందాలతో యూత్ ను ఏడిపించేస్తోంది. 

36

ఈమధ్య సినిమాలు తగ్గడంతో.. సోషల్ మీడియాకు పదును పెడుతోంది బ్యూటీ. రెగ్యూలర్ గా ఫోటో షూట్లంటూ.. ఫాలోయింగ్ ను అమాతం పెంచేసుకునే పథకం వేసింది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. వరుసగా ఫోటో షూట్లు పెడుతూ.. రకరకాలుగా కుర్రాళ్లను టార్చర్ పెడుతోంది చిన్నది. తన ఇమేజ్ తో పాటుఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది. 
 

46

క్లీవేజ్ అందాలతో కేక పుట్టిస్తుంది బ్యూటీ. కుర్రాల్ల మధ్య సెగలు పుట్టించింది.  సన్నని చీలిక లో  ఎద అందాలు బయటపడుతుంటే.. ఎత్తులతో చిత్తు చేస్తూ.. రకుల్ పరువాల జాతర చేస్తోంది. బీచ్ లో పరుగెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కంటే ముందు ఆమె పరువాలు పరిగెడుతూ.. కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. 
 

56

టాలీవుడ్  స్టార్ హీరోల సరసన మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్ . టాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోయింది. అయితే రాను రాను  ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు చూసింది బ్యూటీ. అక్కడ కూడా పెద్దగా వర్కౌంట్ అవ్వలేదు రకుల్ కు. తమిళ్ కూడా కలిసిరాలేదు బ్యూటీకి. 

66


ఇప్పటికే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది బ్యూటీ. ఈ విషయాన్ని ఓ సందర్భంలో.. ఆమె స్వాయంగా వెల్లడించింది. మరి వీరి ప్రేమ త్వరలో పెళ్లి పీటల వరకూ వెళ్తుందా...? లేక డేటింగ్ వరకే ఆగుతుందా అనేది చూడాలి మరి.  రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం మూవీస్ లో నటించింది. ఇక ఆతరువాత టాలీవుడ్ నుంచి ఆమెకు సినిమాలు లేవు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు
Recommended image2
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved