MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూర్ణ ఈజ్ బ్యాక్... పలుచని చీరలో నడుము వంపులు చూపిస్తూ గ్లామరస్ ఫోటో షూట్!

పూర్ణ ఈజ్ బ్యాక్... పలుచని చీరలో నడుము వంపులు చూపిస్తూ గ్లామరస్ ఫోటో షూట్!


పెళ్లి తర్వాత గ్లామరస్ ఫోటో షూట్స్ కి దూరంగా ఉంటుంది పూర్ణ. అయితే కమ్ బ్యాక్ ఇచ్చింది. పలుచని చీరలో పరువాల ప్రదర్శనకు తెరలేపింది. పూర్ణ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

Sambi Reddy | Published : Oct 04 2023, 01:41 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Purnaa

Purnaa

చీరలో సోయగాల విందు చేసింది పూర్ణ. పైట కొంగును గాల్లోకి ఎగరేస్తూ పరువాలు ప్రదర్శించింది. గ్లామరస్ ఫోటో షూట్స్ కి గుడ్ బై చెప్పిన పూర్ణ కమ్ బ్యాక్ ఇచ్చింది. పూర్ణ లేటెస్ట్ లుక్ మెస్మరైజ్ చేసేలా ఉంది. 


 

28
Purnaa

Purnaa

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో  మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు. దీంతో ఆమె కొంచెం గ్యాప్ తీసుకున్నారు. తిరిగి ఆమె బిజీ అయ్యారు.
  
 

38
Purnaa

Purnaa

బ్లాక్ బస్టర్ దసరా మూవీలో పూర్ణ విలన్ భార్యగా ఇంటెన్స్ రోల్ చేశారు. అలాగే ఢీ సీజన్ 16 జడ్జిగా వ్యవహరించనున్నారు. అలాగే పలు చిత్రాల్లో కీలక రోల్స్ లో కనిపించనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

48
Purnaa

Purnaa

2022లో పూర్ణ దుబాయ్  వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని రహస్య వివాహం చేసుకుంది. నిశ్చితార్థం గురించి చెప్పి ఆమె వివాహం జరిగిన సంగతి దాచారు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే... ఆల్రెడీ జరిగిపోయిందని వెల్లడించారు. 


 

58
Purnaa

Purnaa

 మీడియాతో మాట్లాడుతూ పూర్ణ... మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.

68
Purnaa

Purnaa


ఇక ఇండియాలో ఉన్న  బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. కానీ అలాంటి వేడుక ఏదీ జరపలేదు. అప్పుడే పూర్ణకు కొడుకు కూడా పుట్టేశాడు.

 

78
Purnaa

Purnaa

 భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. ఆమెకు క్యారెక్టర్ రోల్స్ దక్కుతున్నాయి. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అమ్మడు మెప్పిస్తున్నారు. 
 

88
Purnaa

Purnaa


ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories