MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ టైం కొడుకును ప్రపంచానికి పరిచయం చేసిన హీరోయిన్ పూర్ణ... సో క్యూట్ అంటున్న ఫ్యాన్స్!

ఫస్ట్ టైం కొడుకును ప్రపంచానికి పరిచయం చేసిన హీరోయిన్ పూర్ణ... సో క్యూట్ అంటున్న ఫ్యాన్స్!

హీరోయిన్ పూర్ణ తన కొడుకును పరిచయం చేసింది. పూర్ణ కొడుకును చూసి ఫ్యాన్స్ పొగడకుండా ఉండలేకున్నారు. ఈ ఫోటోలు సోషల్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 04 2023, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Purnaa

Purnaa

సాధారణంగా సెలెబ్రిటీలు తన పిల్లల ఫోటోలు రివీల్ చేశారు. ఒక వయసు వచ్చే వరకు వాళ్ళను మీడియా కంటపడకుండా దాచి పెడతారు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మరింత జాగ్రత్త పడతారు. అయితే పూర్ణ తన కొడుక్కి ఏడాది నిండకుండానే రివీల్ చేసింది. 

26
Purnaa

Purnaa

 

ఓ పెళ్లి వేడుకకు పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ, కొడుకుతో పాటు హాజరైంది. ఈ పెళ్లి వేడుకలో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పూర్ణ చేతుల్లో ఉన్న కొడుకు చందమామలా అందంగా ఉన్నాడు. ఫ్యాన్స్ పూర్ణ కొడుకు చాలా అందంగా ఉన్నాడని కొనియాడుతున్నారు. 

36
Purnaa

Purnaa

ఈ ఏడాది పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు. పూర్ణ కొడుకు పేరు హమ్దాన్ అసిఫ్ అలీ. కొడుకు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 

46
Purnaa

Purnaa

2022లో పూర్ణ గోప్యంగా దుబాయ్  వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణకు వివాహం జరిగింది. నిశ్చితార్థం విషయం చెప్పి ఆమె వివాహం జరిగిన సంగతి దాచారు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే... ఆల్రెడీ జరిగిపోయిందని వెల్లడించారు.మే 31న షానిద్ తో నిశ్చితార్థం కాగా జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.

56
Purnaa

Purnaa

  భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. తాజాగా మొదలైన ఢీ లేటెస్ట్ సీజన్ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. దసరా మూవీలో పూర్ణ చిన్న రోల్ చేశారు. నాని హీరోగా తెరకెక్కిన దసరా బ్లాక్ బస్టర్ కొట్టింది. 

66
Purnaa

Purnaa



ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved