MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పాల రంగు చీరలో పూర్ణ పరువాల విందు... పెళ్లి తర్వాత ఆ మార్పు క్లియర్ గా కనిపిస్తుందట!

పాల రంగు చీరలో పూర్ణ పరువాల విందు... పెళ్లి తర్వాత ఆ మార్పు క్లియర్ గా కనిపిస్తుందట!

పాల వన్నె చీరలో పరువాల విందు చేసింది పూర్ణ. నిండైన చీరలో కూడా మైండ్ బ్లాక్ చేసింది. పూర్ణ అందాలకు అభిమానులు ముగ్దులైపోతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 26 2022, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Purna

Purna

దుబాయ్ దేశానికి కోడలిగా వెళ్ళింది పూర్ణ. వివాహం అయినప్పటికీ ఇండియాలో ఉంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. భర్త అనుమతితో పూర్ణ నటిగా, బుల్లితెర జడ్జిగా కొనసాగుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Purna

Purna


తాజాగా మిల్కీ వైట్ కలర్ డిజైనర్ శారీ ధరించిన పూర్ణ గ్లామర్ ట్రీట్ అదిరింది. మీ అందం అద్భుతం అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఓ నెటిజెన్ మాత్రం పెళ్లి తర్వాత ఆమె కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ వచ్చాయంటూ నెగిటివ్ కామెంట్ చేశారు. 
 

39
Purna

Purna

అయితే అవేమీ పూర్ణ అందాన్ని తగ్గించలేకపోయాయి. చందమామలో కనిపించే నీడల్లా అవి మరింతగా అందంగా మార్చాయి. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణకు ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరిగింది. 


 

49
Purna

Purna

త్వరలో పూర్ణ-అసిఫ్ అలీ వివాహం అంటూ చర్చించుకుంటూ ఉండగా.. బ్రేకప్ రూమర్స్ కూడా వినిపించాయి. నిశ్చితార్థం జరిగి చాలా కాలం అవుతున్నా పెళ్లి వార్త రాకపోవడంతో పూర్ణ మనసు మార్చుకున్నారు. షానిద్ తో ఆమె విడిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ కి పూర్ణ చెక్ పెట్టారు. షానిద్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేశారు. 

59
Purna

Purna


అయితే పూర్ణ మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. ఆల్రెడీ నాకు పెళ్లి అయ్యిందని చెప్పి బాంబు పేల్చింది. లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో పూర్ణ ఈ ఆసక్తికర సంగతులు బయటపెట్టారు. మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.
 

69
Purna

Purna


ఇక ఇండియాలో ఉన్న  బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు పూర్ణకు నిశ్చితార్థం మాత్రమే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. హఠాత్తుగా పెళ్లి కూడా పూర్తయిందంటూ పూర్ణ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. థ్రిల్లర్ మూవీకి మించిన ఈ ట్విస్ట్ కి జనాలు ఇంకా కోలుకోలేదు. 

79
Purna

Purna


పెళ్లి చేసుకొని కూడా పూర్ణ సినిమాలు, టెలివిజన్ షోలు చేస్తున్నారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇటీవల పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. తెలుగు తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాలు చేతిలో ఉన్నాయి. 

89
Purna

Purna


ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు. 
 

99
Purna

Purna


ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image2
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image3
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved