`శ్రీకారం` ఈవెంట్‌లో స్పె షల్‌ ఎట్రాక్షన్‌గా ప్రియాంక మోహన్‌.. గ్లామర్‌ ఫోటోలు వైరల్‌

First Published Mar 10, 2021, 8:34 AM IST

హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ తాను ప్రస్తుతం నటిస్తున్న `శ్రీకారం` చిత్ర ఈవెంట్‌లో సందడి చేశారు. స్లీవ్‌లెస్‌ గౌనులో మెరిశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.