MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చుక్కల చీరలో కిక్ ఇచ్చే ప్రియమణి సన్నజాజి సోయగాలు... అమ్మడు విషయంలో ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే!

చుక్కల చీరలో కిక్ ఇచ్చే ప్రియమణి సన్నజాజి సోయగాలు... అమ్మడు విషయంలో ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే!

వయసుతో పాటు తరగాల్సిన ప్రియమణి అందం పెరుగుతోంది. నాలుగు పదులకు దగ్గర పడుతున్నా సన్నజాజి తీగ వంటి సోయగాలతో మైమరిపిస్తోంది. ఈ స్టార్ లేడీ గ్లామరస్ ఫోటో షూట్స్ పిచ్చ కిక్ ఇస్తున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 01 2022, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Priyamani

Priyamani

తాజాగా ప్రియమణి నల్లంచు తెల్ల చీరలో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశారు. సింపుల్ అండ్ స్టైలిష్ గా ఉన్న ప్రియమణి లుక్ నిజంగా కేకగా ఉంది. ప్రియమణి గ్లామర్ చూస్తుంటే ఆమె విషయంలో ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అనిపిస్తుంది. 
 

27
Priyamani

Priyamani

ఇక ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. చేతి నిండా చిత్రాలతో తీరిక లేని కెరీర్ అనుభవిస్తుంది. ప్రస్తుతం ప్రియమణి మూడు కన్నడ, రెండు తెలుగు, ఒక తమిళ్, రెండు హిందీ చిత్రాలు చేస్తున్నారు. 

37
Priyamani

Priyamani


వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న మూవీలో ప్రియమణి నటిస్తున్నట్లు ఇటీవల యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. 
 

47
Priyamani

Priyamani

మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తుంది. మోస్ట్ పాపులర్ తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్స్ గా ప్రియమణి ఈ షో జడ్జిగా ఉన్నారు. షూటింగ్స్ తో బిజీ కావడంతో ప్రియమణి ఈ మధ్య ఢీ షోలో కనిపించడం లేదు. 
 

57
Priyamani

Priyamani


కాగా ప్రియమణి వివాహం చేసుకొని ఐదేళ్లు దాటిపోయింది. ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యిందన్న మాటే కానీ... ఆయన అమెరికాలో ఉంటుంటే, ప్రియమణి ఇండియాలో సినిమాలతో బిజీగా ఉన్నారు. 

67
Priyamani

Priyamani


మరో వైపు ఏజ్ బార్ అవుతున్న పిల్లలు కనాలనే ఆలోచన చేయడం లేదు. ప్రియమణి ప్రస్తుత వయసు 38 ఏళ్ళు కావడం విశేషం. ఆ మధ్య ముస్తఫా రాజ్ తో విభేదాలు తెలెత్తాయి, విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఆ రూమర్స్ ని ప్రియమణి తనదైన స్టైల్ లో తిప్పికొట్టింది.

 

77
Priyamani

Priyamani

కాగా ముస్తఫా రాజ్ మొదటి భార్య ప్రియమణితో వివాహం చెల్లదంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ముస్తఫా రాజ్ ప్రియమణిని వివాహం చేసుకున్నారనేది ఆమె ఆరోపణ. పలుమార్లు మీడియా ముందు ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌
Recommended image2
Tanikella Bharani: 'శివ' మూవీలో అసలు కథ ఉందా అని అడిగా.? అప్పుడు RGV చెప్పింది ఇదే
Recommended image3
కొత్త పెళ్లికూతురు, రాత్రంతా ఐటెం సాంగ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. 20 ఏళ్ళ కుర్రాడితో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved