MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రివిక్రమ్ నమ్మించి నా కెరీర్ నాశనం చేశారు.. దుమారం రేపుతున్న హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

త్రివిక్రమ్ నమ్మించి నా కెరీర్ నాశనం చేశారు.. దుమారం రేపుతున్న హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలతో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికి తెలుసు. యువతతో పాటు ఇంటిళ్లిపాదిని అలరించడం త్రివిక్రమ్ ప్రత్యేకత. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 16 2022, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bheemla Nayak

Bheemla Nayak

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలతో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికి తెలుసు. యువతతో పాటు ఇంటిళ్లిపాదిని అలరించడం త్రివిక్రమ్ ప్రత్యేకత. పంచ్ డైలాగ్స్ కి త్రివిక్రమ్ పెట్టింది పేరు. ఆయన కలం నుంచి తూటాలు వస్తుంటాయని అభిమానులు అంటుంటారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సీనియర్ హీరోయిన్ ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ప్రేమ దేవి లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. అందం అభినయంతో ప్రేమ అందరిని అలరించింది. అయితే ఆమె త్రివిక్రమ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

 

36

హీరో వేణు నటించిన చిరునవ్వుతో చిత్రంలో ప్రేమ కీలక పాత్రలో నటించింది. బావతో పెళ్లి వద్దనుకుని ఒక మోసగాడితో వెళ్లిపోయిన పాత్రలో ప్రేమ ఈ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ప్రేమ హీరోయిన్ గా నటించలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించారు. ఈ పాత్రలో నటించేందుకు మొదట ప్రేమ ఆసక్తి చూపలేదట. 

 

46

కానీ త్రివిక్రమ్.. ఇది హీరోయిన్ తో సమానమైన పాత్ర అని ప్రేమని ఒప్పించాడట. దీనితో ప్రేమ అనుమానంగానే ఈ చిత్రాన్ని అంగీకరించింది. కానీ సినిమాలో నాది సహాయ నటి పాత్రగానే ఉండిపోయింది. షూటింగ్ కి ముందు ఒకలా చెప్పి సినిమాలో నా రోల్ ని మరోలా చేశారు. దీనితో ఆ తర్వాత కూడా నాకు అలాంటి అవకాశాలే వచ్చాయి. 

 

56

ఫలితంగా కీలక దశలో నా కెరీర్ నాశనం అయింది అంటూ ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రేమ కెరీర్ లోనే దేవి చిత్రం ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో ప్రేమకి సరికొత్త క్రేజ్ వచ్చింది. 

 

66
Prema

Prema

ఆ మూవీలో నాగ దేవతగా ప్రేమ నటన అద్భుతం. ప్రేమ తెలుగులో ధర్మ చక్రం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. దేవి పుత్రుడు,  రాయలసీమ రామన్న చౌదరి లాంటి చిత్రాల్లో ప్రేమ నటించింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Recommended image2
Chiranjeevi: ఆ హీరో కోసం తమ్ముడి సినిమానే పక్కన పెట్టిన చిరు, దెబ్బకు ఫ్లాప్ కావాల్సిన మూవీ బిగ్గెస్ట్ హిట్
Recommended image3
Rajinikanth Biopic: వెండితెరపైకి తలైవా జీవితం.. రజనీకాంత్‌గా కనిపించేది ఎవరు? షాకింగ్‌ ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved