MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ వేసుకుపోవడం ఇబ్బందిగా ఉందేమో... బ్రాను తలపించే డ్రెస్ లో ప్రణీత సుభాష్ ఫోటో షూట్!

టాప్ వేసుకుపోవడం ఇబ్బందిగా ఉందేమో... బ్రాను తలపించే డ్రెస్ లో ప్రణీత సుభాష్ ఫోటో షూట్!

హీరోయిన్ ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో మరోసారి రెచ్చిపోయారు. బ్రాను తలపించే టాప్ ధరించి యద అందాల ప్రదర్శన చేసింది. 

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 17 2023, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pranitha Subash

Pranitha Subash

కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ కెరీర్ నెమ్మదించింది. ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. అయితే సోషల్ మీడియాలో అసలు తగ్గడం లేదు. హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Pranitha Subash

Pranitha Subash


కాగా 2021 మార్చి 30న ప్రణీత సుభాష్ బెంగుళూరుకి చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ప్రణీత వివాహం జరిగింది.  అటు తల్లిగా, నటిగా రెండు బాధ్యతలు ప్రణీత నెరవేరుస్తున్నారు. 
 

35
Pranitha Subash

Pranitha Subash

భర్త అనుమతితో హీరోయిన్ గా ప్రణీత(Pranita Subhash) కెరీర్ కొనసాగిస్తున్నారు . ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ మాత్రం ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు.

45
Pranitha Subash

Pranitha Subash


ఎన్టీఆర్(NTR), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్స్ తో ప్రణీత జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా రభస చిత్రం చేశారు. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. 

55
Pranitha Subash

Pranitha Subash


ఇటీవల బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకున్నారు ప్రణీత. వరుసగా రెండు హిందీ చిత్రాలు చేశారు. హంగామా 2, బుజ్ చిత్రాల్లో ప్రణీత హీరోయిన్ గా నటించారు. కోవిడ్ సమయంలో ప్రణీత తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదలకు అవసరమైన ఆహారం సొంత ఖర్చులతో అందించారు. ప్రణీత పేరెంట్స్ డాక్టర్స్ కాగా ఆ కోణంలో కూడా పలువురికి సహాయం చేసింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image2
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image3
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved