MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన బాలయ్య బ్యూటీ... సండే మూడ్ అదే అంటూ క్రేజీ కామెంట్!

బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన బాలయ్య బ్యూటీ... సండే మూడ్ అదే అంటూ క్రేజీ కామెంట్!

బెడ్ పై పడుకున్న ఫోటో అభిమానులతో పంచుకొని షాక్ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. ప్రైవేట్ ఫోటోలను తలపిస్తున్న ఆమె బోల్డ్ అటెంప్ట్ వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 08 2023, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సండే వచ్చిందంటే ఎక్కడ లేని బద్ధకం ఆవహిస్తుంది. వారం మొత్తం చేసిన శ్రమకు విశ్రాంతి తీసుకోవాలనే ఫీలింగ్ మైండ్ లో తిష్ట వేస్తుంది. ప్రగ్యా మూడ్ కూడా అదేనట. ఆదివారం మగతగా ఉందని  తన ఫోటోకి వివరణ ఇచ్చారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29
Pragya Jaiswal

Pragya Jaiswal

ప్రగ్యా సండే మూడ్ సంగతి ఎలా ఉన్నా... ఆమె బోల్డ్ పిక్ మాత్రం రచ్చ చేస్తుంది. బెడ్ పై బోర్లా పడుకొని మత్తుగా ఉన్న ఆమె చూపు పదునైన కత్తుల్లా గుండెకు గాయం చేస్తుంది. ప్రగ్యా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది.

39

చెప్పాలంటే సండే అయినా మండే అయినా ప్రగ్యాకు ఇప్పుడు పని లేదు. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ లేదు. ఉన్నా అధికారిక ప్రకటన జరగలేదు. లక్ కలిసిరాక ప్రగ్యా రేసులో బాగా వెనుకబడిపోయారు. ఆమెకు ఆఫర్స్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. 

 

49

 సిల్వర్ స్రీన్ ఆఫర్స్ అడుగంటి పోగా... ఫేడ్ అవుట్ అయ్యే దశకు చేరుకుంది.  అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆఫర్స్ రావడం లేదు. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
 

59

ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య(Balakrishna), బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. అందుకే సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. 

69


ప్రగ్యాకు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు.

79


ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, సాయి ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

89
pragya jaiswal

pragya jaiswal


చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది.

99
Pragya Jaiswal

Pragya Jaiswal

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా... ప్రగ్యా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బెటర్. ఇంస్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ని రెండు మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఐతే ప్రగ్యా జోరు సోషల్ మీడియాకే పరిమితం.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
C M Vijay vs Ajith : సీఎం విజయ్‌కి పోటీగా తలా అజిత్? తమిళ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా?
Recommended image2
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Recommended image3
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved