MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు, నాజూకు నడుమందాలతో నలిపేస్తోంన్న బ్యూటీ..

ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు, నాజూకు నడుమందాలతో నలిపేస్తోంన్న బ్యూటీ..

ఎలాగు ఎక్కువగా సినిమాలు లేకపోవడంతో.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది టాలీవుడ్ భామ ప్రగ్యా జైస్వాల్. అంతే కాదు ప్రపంచాన్నిచుట్టి వస్తోంది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 20 2023, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎన్ని ప్రయత్నాలు చేసినా... పెద్దగా అవకాశాలు మాత్రం సాధించలేకపోతోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అయినా సరే ఏమాత్రం దిగులే లేకుండా..హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫారెన్ టూర్లు వెల్తూ.. కొత్త కొత్త అందాలు ఆస్వాదిస్తోంది. ఆ ఫోటోస్ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంటోంది

25

నేచర్ అందాలతో పాటు.. తన పరువాల ప్రదర్శనలో కూడా ప్రగ్యా జైస్వాల్ బిజీగా ఉంటోంది. ఎక్కడికి వెళ్ళినా.. ఆప్లేస్ లో ని అందాలను కెమెరాలలో బంధిస్తూ.. తన అందాల వింధును కూడా వడ్డిస్తోంది ప్రగ్యా. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

35

తాజాగా ఆమె అప్ లోడ్ చేసిన పిక్స్ లో.. అదరిపోయే అందాలు ఆరబోసింది బ్యూటీ. ఏమాతరం తగ్గకుండా అందాల విందు చేస్తోంది. నాజూకు నడుముతో నయగారాలుపోతోంది బ్యూటీ. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ.. తన అందాలను కూడా ఆరబోస్తోంది. కుర్రాళ్ల కళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. 
 

45

అఖండ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌.. అయినా సరే ఈమె రాత మాత్రం మారలేదు. ఈ సినిమా వల్ల ప్రగ్యాకు మాత్రం బాలయ్య హీరోయిన్ గా ముద్ర మాత్రం పడిపోయింది.   ఈ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా జోష్ గా కనిపిస్తోంది. 

55

ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్  మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఎలాంటి రోల్స్ కైనా ఓకే చెప్పడం కాదు కాని.. లేట్ అయినా పర్లేదు.. తన బ్యూటీకి తగ్గ పాత్రలు వస్తేనే చేస్తానంటోంది. ఏదంటి ఇలా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ గడిపేస్తానంటోంది ప్రగ్యా. ఇందులో భాగంగానే.... ఆమె ఇన్ స్టాలో ఎక్కువగా ఫోటో షూట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చూస్తోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ వస్తోంది బ్యూటీ. మరి ప్రగ్యా ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu Today: రవిని ఘోరంగా అవమానించిన శ్రుతి తల్లి, రోహిణీ గతం బయటపెట్టిన తల్లి
Recommended image2
పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Jan 2: అమూల్యకు పెళ్లిచూపులు, ఈలోపే విశ్వక్ అదిరిపోయే ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved