ప్రగ్య జైస్వాల్ పరువాల విందు, సోషల్ మీడియాలో బాలయ్య భామ అరాచకం..
రోజు రోజుకు అందాల డోస్ పెంచుతోంది హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ .. సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.
అఖండ సినిమాతో అఖండ విజయం సొంతం చేసుకుంది ప్రగ్యా జైస్వాల్.. బాలయ్య సరసన తళుక్కున మెరిసిన బ్యూటీ.. ఆతరువాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. అంతకు ముందు కూడా ఆమె కెరీర్లో అంతగా గ్రోత్ లేదు.
అఖండ తరువాత ప్రగ్యా కెరీర్ దూసుకుపోతుంది అనుకున్నారంతా.. ఆమె కూడా అదే ఆశపడింది. కాని అది ఏమాత్రం జరగలేదు. ప్రగ్య సినిమా జీవితంలో పెద్దగా మార్పులేమి రాలేదు. కాని ఆమె ఎప్పటిలాగే కూల్ గా కామ్ గా ఉంటూ.. తన పని తాను చేసుకుపోతోంది.
సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది ప్రగ్యా జైస్వాల్. కామ్ గా కుర్రాళ్లకు చెమటలు పట్టించేస్తోంది. రోజు రోజుకు బ్యూటీ డోస్ పెంచుతూ.. యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది. వరుసగాఫోటో షూట్లు చేస్తూ.. రెచ్చిపోతోంది.
తాజాగా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ కు బారీగా రెస్పాన్స్ వస్తోంది. కింద కూర్చోని ఆమె ఇచ్చిన ఫోజులు.. అబ్బబ్బ ప్రగ్యా అంటూ ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. ఎద అందాలు బయట పడేలా.. క్లీవేజ్ షో చేస్తూ..ప్రగ్య జైస్వాల్ ఏమీ తెలియనట్టు నవ్వుతూ కూర్చుంది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చిరునవ్వులు చిందిస్తూ..చంపేస్తోంది ప్రగ్యా.. ఏవో బుక్స్ పట్టుకునికుస్తీ పడుతోంది బ్యూటీ. ఏమాత్రం తగ్గకుండా.. ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూ వస్తోంది. అంతే కాదు ఏమాత్రం గ్యాప్ కూడా ఇవ్వకుండా అదరగొడుతుంది బ్యూటీ.
Pragya Jaiswal
టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు... బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో.. సోషల్ మీడియా మీదే ఆధారపడకుండా.. ప్రగ్యా జైస్వాల్ ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది అని అంటున్నారు ఆమె అభిమానులు.. సినీజ జనాలు.