- Home
- Entertainment
- Poonam Bajwa: పూనమ్ బజ్వా టాప్ 10 హాట్ లుక్స్... బన్నీ హీరోయిన్ నుండి ఊహించని కోణం!
Poonam Bajwa: పూనమ్ బజ్వా టాప్ 10 హాట్ లుక్స్... బన్నీ హీరోయిన్ నుండి ఊహించని కోణం!
సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేసిన పూనమ్ బజ్వా ఇంస్టాగ్రామ్ లో మాత్రం రెచ్చిపోతుంది. నిజానికి ఆమెను నుండి ఇది ఊహించని యాంగిల్. బన్నీ హీరోయిన్ టాప్ 10 హాట్ ఫోటోలు ఇవే...

Poonam Bajwa
స్టార్ కావాలన్న కల నెరవేరకపోవడంతో పూనమ్ బజ్వా నిరాశ చెందింది. తన గ్లామర్ కమర్షియల్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది. బోల్డ్ ఇమేజ్ కోసం పూనమ్ ట్రై చేస్తుంది.
Poonam Bajwa
పూనమ్ తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని 3.6 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. కేవలం ఆమె అందాన్ని ఆస్వాదించేందుకు అకౌంట్ ఫాలో చేస్తున్నారు.
Poonam Bajwa
పూనమ్ బజ్వా టాలీవుడ్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆమె డెబ్యూ మూవీ 'మొదటి చిత్రం'. నవదీప్ హీరోగా నటించాడు. ఈ మూవీ అంతగా ఆడలేదు.
Poonam Bajwa
కింగ్ నాగార్జున నటించిన బాస్ మూవీలో ఆమెకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. బాస్ మూవీలో నయనతార మెయిన్ లీడ్ చేసింది.
Poonam Bajwa
అల్లు అర్జున్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో తెరకెక్కిన పరుగు చిత్రంలో పూనమ్ బజ్వా నటించింది. ఆ సినిమాలో పూనమ్ హీరోయిన్ షీలా అక్క పాత్ర చేసింది. చెప్పాలంటే అంతగా ప్రాధాన్యత లేని పాత్ర.
Poonam Bajwa
పరుగు అనంతరం ఆమె టాలీవుడ్ కి దూరమైంది. తమిళ్ లో ఎక్కువగా చిత్రాలు చేసింది. అలాగే మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు.
Poonam Bajwa
చాలా గ్యాప్ ఇచ్చి ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో గెస్ట్ రోల్ చేసింది. ఎన్టీఆర్ కుమార్తెలలో ఒకరైన లోకేశ్వరి పాత్ర చేసింది.
Poonam Bajwa
దర్శకుడు సునీల్ రెడ్డితో పూనమ్ ఎఫైర్ నడిపారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కారణం తెలియదు కానీ వీరి ఎఫైర్ పై ఎలాంటి అప్డేట్ లేదు. వీడిపోయారని సమాచారం.
Poonam Bajwa
గత ఏడాది రెండు మలయాళ, ఒక తమిళ సినిమాలో నటించింది. పూనమ్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. హీరోయిన్ గా పూనమ్ కెరీర్ దాదాపు ముగిసినట్లే..
Poonam Bajwa
అందుకే సోషల్ మీడియాను నమ్ముకుంది. ఇంస్టాగ్రామ్ సెలెబ్స్ కి ఆదాయమార్గంగా మారింది. ఫాలోవర్స్ ఆధారంగా ప్రొమోషన్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. పూనమ్ హాట్ ఫోటో షూట్స్ చేయడానికి ఇది కూడా కారణం...
ఎర్ర చీర కట్టి కసి కళ్ళతో విరహ వేదన అనుభవిస్తున్న ప్రభాస్ హీరోయిన్... మాళవిక బోల్డ్ లుక్ వైరల్