చుడిదార్ లో.. చిరునవ్వులు చిందిస్తూ.. పద్దతిగా కనిపించిన పూనమ్ బజ్వా.. షాక్ అవుతున్న నెటిజన్లు..
నెటిజన్లకు షాక్ ఇచ్చింది నటి పూనమ్ బజ్వా. హాట్ హాట్ ఫోటోలతో హడావిడి చేసే బ్యూటీ.. ఫస్ట్ టైమ్ పద్దతిగాచూడిదార్ లో కనిపించి మురిపించింది.
ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలేనా..? పొట్టి పొట్టి బట్టలతో కుర్రాళ్ల కంటిమీద కునుకులేకుండా చేసిన పూనమ్.. ఫస్ట్ టైమ్.. చూడీదార్ లో కనిపిస్తూ..మురిపించింది. చిరునవ్వు చిందిస్తూ.. నెటిజన్లకు షాక్ ఇచ్చింది.
ఇప్పటి వరకూ స్విమ్ సూట్లు, బికినీ లుక్స్, క్లీవేజ్ అందాలు, ఘాటు సోగసలతో యువతకు పొలమారేలా చేసిన పూనమ్ బజ్వా.. తాజాగా క్లాసిక్ లుక్ లో మెరిసింది. ఆమెను అలా చూస్తూ.. ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియా జనాలు.
యుత్ కి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది పూనమ్ బజ్వా. గ్లామర్ పిక్స్ తో..హాట్ వీడియోల తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 37 ఏళ్ల వయసులో పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది.
టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా..బ్యూటీ పరంగా ఆమె యూత్ కి బాగా కిక్కెక్కించింది. కింగ్ నాగార్జున బాస్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది బ్యూటీ .. కాని ఈమూవీ హిట్ అవ్వలేదు. కింగ్ తో కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది.
ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.
మొదటి సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా.. హిట్ అయిన సినిమాలు లేకపోవడంతో.. ఆమె కెరీర్ పెద్దగా ఎదగలేకపోయింది. ఆతరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన పూనమ్ కు.. ఆతరువాత అవి కూడా తగ్గాయి. దాంతో సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.. అవకాశాలు రాకపోతాయా అని ఎదురుచూస్తోంది.