MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • పైట వేయాల్సిన వయసులో స్కూల్ గౌను... ఫ్యాను గాలి తగిలితే పరిస్థితి ఏంటి పాయల్ అంటున్న ఫ్యాన్స్!

పైట వేయాల్సిన వయసులో స్కూల్ గౌను... ఫ్యాను గాలి తగిలితే పరిస్థితి ఏంటి పాయల్ అంటున్న ఫ్యాన్స్!

నిలువెత్తు పరువాల పాయల్ స్కూల్ గౌను వేసింది. మరీ జానెడున్న డ్రెస్లో గుండెలకు గాయం చేసింది. దీంతో  ఫ్యాను గాలి తగిలితే పరిస్థితేంటని జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 09 2023, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పైట వేయాల్సిన వయసులో పాయల్ స్కూల్ గౌను వేసింది. చాలీచాలీచాలకున్న డ్రెస్ ఆమె పరువాలను పరిచయం చేసింది. బోల్డ్ బ్యూటీ తీరుకు జనాలు ఆశ్చర్యపోతున్నారు. స్కిన్ షోలో ఇది నెక్స్ట్ లెవెల్ అని వాపోతున్నారు. పాయల్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై ఫ్యాన్స్ నాటీ కామెంట్స్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మొదటి సినిమాతో తెలుగులో అద్భుతాలు చేసిన పాయల్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. సీరియల్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన పాయల్ ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. పాయల్ గ్లామర్, బోల్డ్ సీన్స్ కుర్రకారును ఊపేశాయి.

37


ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో పాయల్ ని ఆపడం కష్టమే అనుకున్నారంతా.కానీ ఊహించిన స్థాయిలో ఆఫర్స్ దక్కలేదు..స్టార్స్ అటుంచితే కనీసం టైర్ టూ హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా... డిస్కో రాజా ప్లాప్ అయ్యింది. 
 

47

చిత్ర పరిశ్రమలో విజయాల ఆధారంగానే అవకాశాలు వస్తాయి. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు.

57
Payal Rajput

Payal Rajput

పాయల్ లేటెస్ట్ మూవీ  మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు. 
 

67
Payal Rajput

Payal Rajput

గత ఏడాది పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ ఆగస్టులో విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే మంచు విష్ణుకు జంటగా జిన్నా చిత్రం చేసింది. ఆ మూవీ మొత్తంగా డిజాస్టర్ అయ్యింది.

77

మరోవైపు వెబ్ మూవీస్ లో నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా అవకాశాలు దక్కుతుండగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే కన్నడ, తమిళ భాషల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కాలంగా సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్న పాయల్... అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image2
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image3
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved