MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 21 ఏళ్లకు ఆ మొదటి అనుభవం... వైరల్ గా పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా పోస్ట్ 

21 ఏళ్లకు ఆ మొదటి అనుభవం... వైరల్ గా పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా పోస్ట్ 

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన మొదటి అనుభవాలను నెమరు వేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 05 2024, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Payal Rajput

Payal Rajput


జయాపజయాలతో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ కి యూత్ లో భారీ క్రేజ్ ఉంది. ఆర్  ఎక్స్ 100 లో ఆమె చేసిన బోల్డ్ రోల్స్ అప్పట్లో యువతను ఊపేసింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ ఎక్స్ 100 మూవీలో పాయల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తర్వాత పాయల్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. రవితేజ, వెంకటేష్ వంటి స్టార్స్ పక్కన నటించినా ఆమెకు బ్రేక్ రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా నిరాశపరిచింది. ఆ చిత్రంలో పాయల్ మూగ అమ్మాయి పాత్ర చేసింది. 

36

తాజాగా ఆమె మంగళవారం మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మరోసారి బోల్డ్ రోల్ చేసింది. శృంగార కోరికలతో సతమతమయ్యే అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. 

 

46

మంగళవారం చిత్రానికి అజయ్ భూపతి  దర్శకుడు కావడం విశేషం. మంగళవారం హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే రాంగ్ టైం లో రిలీజ్ చేయడం వలన ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కాగా మంగళవారం మూవీ పాయల్ కి ప్రశంసలు తెచ్చిపెట్టింది. 

56


పాయల్ ప్రస్తుతం తమిళంలో ఒకటి రెండు చిత్రాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా పాయల్ తన కెరీర్ బిగినింగ్ గుర్తు చేసుకుంది. 21 వయసులో ఒక మ్యాగజైన్ కోసం ఫస్ట్ ఫోటో షూట్ చేసిందట. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

 

66

పాయల్ రాజ్ పుత్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. ఓ పంజాబీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆర్ ఎక్స్ 100 ఆమె మూడో చిత్రం. పాయల్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేశారు. పంజాబీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin Trailer Review: సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న అఖిల్‌, ఫస్ట్ హిట్‌ పక్కా.. ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Akhil Raj: అమ్మను తిడితే ఊరుకోవాలా? డెలివరీ బాయ్ వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..
Recommended image3
Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved