MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ యంగ్ హీరోతో.. నివేదా పేతురాజ్ సీక్రేట్ రొమాన్స్...? త్వరలో గుడ్ న్యూస్ చెపుతుందట..

టాలీవుడ్ యంగ్ హీరోతో.. నివేదా పేతురాజ్ సీక్రేట్ రొమాన్స్...? త్వరలో గుడ్ న్యూస్ చెపుతుందట..

టాలీవుడ్ లో ఈ మధ్య సీక్రేట్ రిలేషన్ షిప్స్ పెరిగిపోతున్నాయి. కొంత మంది ఏళ్లకు ఏళ్లు ఇలా మెయింటేన్ చేస్తూ.. కుదిరితే పెళ్ళి చేసుకుంటున్నారు.. లేదా తెలియకుండానే బ్రేకప్ చేప్పకుటున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు.. ఆ లిస్ట్ లోకి నివేదా పేతురాజ్ కూడా చేరింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 23 2022, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్రేట్ డేటింగ్స్.. సీక్రేట్ లవ్స్, సీక్రేట్ మ్యారేజ్ లు ఎక్కువయ్యాయి. అంతే కాదు విడాకులు కూడా కామన్ అయిపోయాయి. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం.. ఆ విషయం సీక్రేట్ గా ఉంచుకోవడం.. కుదిరితే పెళ్ళిలేకుంటే బ్రేకప్. ఆ లిస్ట్ లో నివేదా పేతురాజ్ కూడా చేరింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాట్ బ్యూటీగా తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. నివేదా అందానికి ఫిదా అవ్వనివారు ఉండరు. సోషల్ మీడియాలో కుర్రాళ్ల కు కనువిందు చేసేల నివేద అద్భుతంగా అందాలు ఆరబోస్తుంది. తనదైన స్టైల్ లో నటిస్తూ తెలుగు సినిమాల్లోనూ అలరించిన ఈ బ్యూటీ.. రెండు భాషల్లో అదరగొడుతోంది. 

37
nivetha pethuraj

nivetha pethuraj

నివేద హీరోయిన్ గా..కాకుండా గ్లామర్ పాత్రలతో పాటు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ..తన నటనతో  మెప్పించింది. ఈక్రమంలోనే నివేదా పేతురాజ్ ఓ తెలుగు హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమె నటించిన హీరోతోనే నివేదా ప్రేమలో పడినట్టు వార్తలు వైరల్  సోషల్ మీడియాలో అవుతున్నాయి.

47

నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నివేత పేతురాజ్ తెలుగులో ఓ  స్టార్ సీనియర్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోతో ప్రేమలో పడిందట.  ఆ సినిమాలో నటించే క్రమంలోనే వీరి మధ్య  మధ్య ప్రేమ చిగురించిందని  తెలుస్తోంది. సినిమా వచ్చి చాలా కాలం అవుతుండగా.. వీరి ప్రేమ సీక్రేట్ గా అప్పటి నుంచీ కొనసాగుతున్నట్టు గుసుగుసలు వినిపిస్తున్నాయి. 

57
Nivetha Pethuraj

Nivetha Pethuraj

చాలా కాలంగా నిదేదాతో రిలేషన్ లో ఆ యంగ్ హీరో ఉన్నాడని.. కాని ఇంకా ఈ విషయం బయటపడలేదని ..గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తున్నారని  వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి బంధం త్వరలో పెళ్లి వరకూ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. నివేతా పేతురాజ్ స్టార్ హీరో  ఫ్యామిలీకి కోడలుగా మారబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

67

ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. అది నిజమే అయితే చూడాలి మరి వీళ్ళ ప్రేమ ఎప్పుడు బయట పడుతుందో. దానికి వారు ఒప్పుకుంటారా లేదా అని..? 

77

మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నివేతా పేతురాజ్..తమిళ సినిమాతో తేరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో కూడా మంచి పేరు సాధించింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా నటిస్తూ.. మెప్పిస్తోంది. వరుస ఆఫర్లతో అదరగొడుతుంది చిన్నది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image3
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved