MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆకాశమంత ఆనందంలో మృణాల్ ఠాకూర్.. ఉత్సాహంతో ఉరకలు వేస్తోన్న మరాఠ బ్యూటీ.

ఆకాశమంత ఆనందంలో మృణాల్ ఠాకూర్.. ఉత్సాహంతో ఉరకలు వేస్తోన్న మరాఠ బ్యూటీ.

ఎందుకో ఏమో కాని..యమా ఉత్సాహంగా ఉంది హీరోయిన్ మృణాట్ ఠాకూర్. సంతోషంలో ఉబ్బితబ్బుబ్బి అయిపోతోంది. ఆనందంతో ఆకాశంలో విహారం చేస్తోంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2023, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆకాశంవైపు చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. నీలం రంగు స్లీవ్ లెస్ టాప్ లో.. చాలీ  చాలని బట్టల్లో అందాలు ఆరబోస్తూ.. కనిపించింది మృణాలు ఠాకూర్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నెట్టింట పొగలు సెగలు పుట్టిస్తోంది మృణాల్ ఠాకూర్.  కుర్రాళ్ల హృదయాల్లో మంటలు పుట్టిస్తోంది. మండువేసవిలో.. వేడిసెగలు పెంచి.. కుర్రళ్ల హృదయాలను దహించివేస్తోంది. 

37

మాయ చేస్తోంది  సీతారామం బ్యూటీ.. ఏమాత్రం మొహమాటపడకుండా చూపించాల్సినవన్నీ చూపిస్తోంది.. కళ్లుతిరిగే అందాలతో.. కుర్రాళ్ళను తన చుట్టూ తిప్పించుకుంటోంది చిన్నది. 
 

47

నాటు అందాలతో రచ్చ చేస్తోంది మృణాల్ ఠాకూర్. కుర్రాళ్లకు కునుకూ లేకుండా ..ఎద ఎత్తుల తో చిత్తు చేస్తోంది. సోకుల సునామీతో విరుచుకుపడుతున్న బ్యూటీ.. ఏమాత్రం మొహమాటపడుకుండా... చూపించాల్సినవన్నీచూపించేస్తోంది. 
 

57

సీతారామంలో క్లాసిక్ లుక్ లో మెరిసిపోయిన మృణాల్ ను చూసి..ముద్దుగా సీత అని పేరు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కాని ఆతరువాత.. డిఫరెంట్ యాంగిల్స్ లో ఆమె అందాలు ఆరబోత చూసిన తరువాత.. ఏంటిది అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. సీత సీతలాగే ఉండాలంటూ కోరకున్నారు. 
 

67

కాని  తనకెరీర్.. తననిర్ణయాలు.. తన ఇష్టం.. ఈ విషయుంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు అంటూ.. తానే ఓ సందర్బంలో అన్నది మృణాల్. ఇక ట్రోల్స్ అస్సలు పట్టించుకోను అంటోంది బ్యూటీ. ఇక సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది మృణాల్ ఎన్ని ఆఫర్లు వచ్చినా మంచి సినిమాలకి మాత్రమే జై అంటోంది. 
 

77

ప్రస్తుతం నాని 30వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ..  మరాఠా సీరియల్స్ ద్వారా ఎదిగిన ఈమె.. నాగినీసీరియల్ తో తెలుగులో కూడా మంచి పేరు సంపాదించింది. ఆతరువాత హిందీ సినిమాలు చేసుకుంటూ.. సీతారామం సినిమా ద్వారా తెలుగు వాకిట్లో అడుగు పెట్టి.. ఇక్కడే పాతుకుపోయింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట
Recommended image2
Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Kovai Sarala: పెళ్లిపై కోవై సరళ షాకింగ్‌ కామెంట్‌.. సింగిల్‌గా ఉండటానికి అసలు కారణం ఇదే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved