MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ లిప్స్ కిల్లింగ్ ఐస్... క్లోజప్ షాట్లో లావణ్య త్రిపాఠి మైండ్ బ్లోయింగ్ లుక్స్!

హాట్ లిప్స్ కిల్లింగ్ ఐస్... క్లోజప్ షాట్లో లావణ్య త్రిపాఠి మైండ్ బ్లోయింగ్ లుక్స్!

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి క్లోజప్ షాట్ లో హాట్ లిప్స్ హైలెట్ చేసింది. అమ్మడు కిల్లింగ్ లుక్స్ మరింత డామేజ్ చేస్తుండగా ఫ్యాన్స్ కామెంట్ చేయకుండా ఉండలేకున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 25 2023, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Lavanya Tripathi

Lavanya Tripathi

తన లేటెస్ట్ ఫోటోలకు ఇంట్రెస్టింగ్ కామెంట్ జోడించింది లావణ్య త్రిపాఠి. 'చీకటి రోజున కొంచెం వెలుగు'  అని తన ఫోటోలను ఉద్దేశిస్తూ కామెంట్ పెట్టారు. కోరుకున్న వాడితో పెళ్ళికి సిద్దమవుతున్న లావణ్య చీకటి రోజు(గ్లూమీ డే) అనడం ఆసక్తి రేపుతోంది. 


 

27
Lavanya Tripathi

Lavanya Tripathi

త్వరలో లావణ్య మెగా కోడలిగా అడుగుపెట్టనుంది. జూన్ 9న వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. కొత్త జంటను ఆశీర్వదించారు. 

37
Lavanya Tripathi

Lavanya Tripathi

చాలా కాలంగా ప్రేమించుకుంటున్న లవ్ బర్డ్స్ ఏడడుగుల బంధానికి చేరువయ్యారు. నిశ్చితార్థం అనంతరం వరుణ్ తో విదేశీ విహారానికి వెళ్ళింది. కొన్ని రోజులు ఇష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టారు. ఇక వీరి పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఆగస్టు 24న ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 
 

47

హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన లావణ్య చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు. పెళ్లి కుదిరిన నేపథ్యంలో  లావణ్య నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పరిశ్రమలోనే ఉంటారట. నిర్మాతగా కొనసాగుతారట. 

57
Lavanya Tripathi

Lavanya Tripathi

సీరియల్ నటిగా కెరీర్ మొదలు పెట్టిన లావణ్య అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ అయ్యారు. ట్రై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. ఆ సినిమాతో లావణ్య ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.



 

67
Lavanya Tripathi

Lavanya Tripathi

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్స్ దక్కినా, హీరోయిన్ గా బిజీ కాలేకపోయారు. టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది. టాలెంట్ ఉన్నా లక్ లేక రేసులో వెనుకబడిపోయింది.

77

అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య కెరీర్ మరింత నెమ్మదించింది. పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది కూడా నిరాశపరిచింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Trisha: దళపతి విజయ్ అభిమానులకు కోపం తెప్పించిన త్రిష, ఆమె పెట్టిన ఒక్క పోస్ట్.. అంత రచ్చ చేసిందా? !
Recommended image2
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image3
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved