MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అంత కక్కుర్తి ఏంటి హీనాఖాన్.. జీ20 సదస్సుకు వచ్చి... బాలీవుడ్ బ్యూటీ గలీజు పనులు

అంత కక్కుర్తి ఏంటి హీనాఖాన్.. జీ20 సదస్సుకు వచ్చి... బాలీవుడ్ బ్యూటీ గలీజు పనులు

తాజాగాజరిగిన జీ20 సదస్సులో.. వివిద దేశాలకు చెందిన ప్రతినిథులతో పాటు..సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ప్రతినిథులు అందులో పాల్గొన్నారు. కాగా  శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో తళుక్కుమని మెరిసింన . హీనా ఖాన్  ఓ చిన్న తప్పు చేయడం వల్ల  ఇప్పుడు భారీగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 26 2023, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ లో కాస్త వెరైటీ పనులు చేసి.. ట్రోలింగ్ కు గురయ్యే ముద్దుగుమ్మల్లో హీనా ఖాన్ కూడా ఒకరు. ఆమెచేసే పనులే ఆమెను కాస్త డిఫరెంట్  అనేలా చేశాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకూ చేసిన పనుల వల్ల కాస్త ఇబ్బందులే ఎదురయ్యాయి. ఇక తాజాగా కూడా ఆమె  మరోసారి ట్రోలింగ్ కు గురవుతుంది ఎందుకుం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బుల్లితెర నటిగాప్రయాణం స్టార్ట్ చేసి.. వెండితెరకు చేరి.. ఆతరువాత బిగ్ బాస్ వల్ల బాగా ఫేమస్ అయిన తార హినా ఖాన్. అంతే కాదు ఆమె చేసే బోల్డ్ ఫోటో షూట్లు.. డిఫరెంట్ కామెంట్లు.. ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అంతే కాదు భారీ ఎత్తున ట్రోల్స్ కు కూడా గురవుతుంది బ్యూటీ తాజాగా అదే పని జరిగింది. 

37

అయితే ఈ సమ్మిట్ మీటింగ్ తరువాత  జరిగిన ఓ సంఘట ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. సమ్మిట్ తరువాత  ఈ అమ్మడు నేరుగా ముంబయి విమానాశ్రయం చేరుకుంది. ఈమెని రిసీవ్ చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ అప్పటికే ఎయిర్ పోర్ట్ బయట ఉన్నాడు. ఇక  కొంత గ్యాప్ కే బాగా డల్ అయిన  అతను.. రాకీను చూడగానే ఇద్దరు తన్మయత్వం తో రెచ్చిపోయారు కూడా. 
 

47

రీసెంట్ గా  జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్‌లో  జీ20 సమ్మిట్‌ ను చాలా ప్రతిష్టాత్మకంగా జరిపారు. ఈ సమ్మిట్ లో  చాలా మంది తారలు పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచి రామ్ చరణ్ సందడి చేయగా.. బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ కూడా ఈ సమ్మిట్ లో తళుక్కుమని మెరిసింది. బుల్లితెర నుండి కెరీర్ స్టార్ట్ చేసి.. హీనా ఇలా జీ20 సమ్మిట్‌ లో పాల్గొనే స్థాయికి ఎదగడంతో అంతా ఆమెపై ప్రశంసలు కురిపించారు కూడా. 

57

అంతే కాదు చుట్టు ఉన్న ప్రపంచాన్ని వాదిలి..  ఏకంగా ముద్దులతో రెచ్చిపోయారు. నటిగా మంచి స్థాయిలో లో ఉండి కూడా హీనా ఇలా పబ్లిక్ గా లిప్ లాక్స్ తో రెచ్చిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడంతో అందరూ హీనా, ఆమె ప్రియుడు రాకీ జైస్వాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

67

వదిలి ఉండలేకపోతున్నారా.. ఏళ్ళతరబడి చూడలేదన్నట్టుగా..  అంత ఫాస్ట్ గా ముద్దులు పెట్టుకోవాలా? పబ్లిక్ లో ఇలా చేయకపోతే.. ఇంటికి వెళ్లే వరకు ఆగలేరా? ఇలా చేసినందుకు మీరు సిగ్గుపడాలి అంటూ  నెటిజన్స్ ఘాటుగా విమర్శ చేశారు. అయితే.. హీనా ఖాన్ గాని, ఆమె బాయ్ ఫ్రెండ్ రాకీ గాని ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. 

77

ఇక ఈ విషయంలో సోషల్  మీడియా జనాలు బాగా సీరియస్ గానే ఉన్నారు. హీనా ఖాన్ తో పాటు ఆమో  బాయ్ ఫ్రెండ్ కూడా  తప్పకుండా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఆ మధ్య వీరిపై బ్రేకప్ రూమర్స్ బలంగా వినిపించాయి. కాని వారు తమ బంధం బలంగా ఉందని.. సింబాలిక్ గా చూపిచుకుంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
Recommended image2
Rashmika Mandanna: కాక్‌టెయిల్ 2.. దియా రెడ్డి పాత్రకు ఎమోషనల్ గుడ్‌బై చెప్పిన రష్మిక
Recommended image3
Epic Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి రొమాన్స్ తో పెరిగిపోయిన అంచనాలు.. 'ఎపిక్' రిలీజ్ డేట్ ఇదేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved