MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిండైన బట్టల్లో వెన్నెల్లా విరిసిన ఫరియా అబ్దుల్లా... జాతిరత్నాలు చిట్టి ట్రెడిషనల్ లుక్ అద్భుతం!

నిండైన బట్టల్లో వెన్నెల్లా విరిసిన ఫరియా అబ్దుల్లా... జాతిరత్నాలు చిట్టి ట్రెడిషనల్ లుక్ అద్భుతం!

హాట్ హాట్ దుస్తుల్లో మైండ్ బ్లాక్ చేసే ఫరియా పంథా మార్చింది. నిండైన సాంప్రదాయ బట్టలో హోమ్లీ టచ్ ఇచ్చింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 30 2023, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Faria Abdullah

Faria Abdullah

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (faria Abdhullah) ట్రెడిషనల్ వెర్లో మెస్మరైజ్ చేసింది. అమ్మడు నిండైన బట్టల్లో చందమామను గుర్తు చేసింది. ఈ పొడుగు భామ హోమ్లీ లుక్ ఫ్యాన్స్ కి సరికొత్త అనుభూతిని పంచుతుంది.  ఫరియా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Faria Abdullah

Faria Abdullah

హైదరాబాద్ భామ ఫరియాకు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ రోల్ చేశారు.
 

36
Faria Abdullah

Faria Abdullah

జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ కొట్టింది. అత్యధిక లాభాలు పంచిన టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక చిట్టి పాత్రలో ఫరియా ఒదిగిపోయి నటించింది. ఇన్నోసెంట్ లాయర్ గా, లవర్ గా నవ్వులు పూయించింది. జాతిరత్నాలు ఫరియాకు కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది. కానీ జాతిరత్నాలు సక్సెస్ రేంజ్ లో ఆఫర్స్ రాలేదు. 

 

46
Faria Abdullah

Faria Abdullah

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు.  హీరో పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తళుక్కున మెరిశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు. 

56
Faria Abdullah

Faria Abdullah

ఫరియా హీరోయిన్ గా రావణాసుర చిత్రంలో నటించారు. రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలే పెట్టుకున్నారు. 

 

66
Faria Abdullah

Faria Abdullah

ప్రస్తుతం ఫరియా చేతిలో ఓ చిత్రం ఉంది. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. సోషల్ మీడియా వేదికగా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది. అలాగే బోల్డ్ ఫోటో షూట్స్ కి వెనుకాడటం లేదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved