MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ ఫిట్ లో దిమ్మతిరిగే షేప్స్... గ్లామర్ కోసం తెలుగు పిల్ల ఈషా పాట్లు!

టైట్ ఫిట్ లో దిమ్మతిరిగే షేప్స్... గ్లామర్ కోసం తెలుగు పిల్ల ఈషా పాట్లు!

జిమ్ ఫిట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది ఈషా రెబ్బా. వర్క్ అవుట్ అయ్యాక లుక్ ఇదంటూ ఫ్యాన్స్ తో కిరాక్ ఫోజులు షేర్ చేసింది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 13 2023, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Eesha Rebba

Eesha Rebba

ఫిట్ అండ్ స్లిమ్ బాడీ కోసం బాగా కష్టపడుతుంది ఈషా రెబ్బా. గంటల తరబడి వ్యాయామం చేస్తూ చెమటలు చిందిస్తుంది. జిమ్ ఫిట్ లో ఈషా షేప్స్ మెస్మరైజ్ చేస్తుండగా నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి కాగా దాని కోసం ఈషా రెబ్బా బాగా కష్టపడుతున్నారు.

26
Eesha Rebba

Eesha Rebba

ఇక ఈషా కెరీర్ పరిశీలిస్తే... ఇటీవల ఓ తమిళ చిత్రం ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట. కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది. 
 

36
Eesha Rebba

Eesha Rebba

అయితే ఈషాకు అడపాదడపా అవకాశాలు తప్పితే కెరీర్ కి బూస్ట్ ఇచ్చే సినిమా పడటం లేదు.  ఈషాకు తెలుగులో ఫేమ్ తగ్గింది. దీంతో పర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈషా చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈషాను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది. 
 

46
Eesha Rebba

Eesha Rebba

కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. 

56


అక్కినేని హీరో అఖిల్  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది. మొత్తంగా ఈషా బ్రేక్ కోసం యుద్ధం చేస్తుంది. 

66
Eesha Rebba

Eesha Rebba

అదే సమయంలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్దమే అని హింట్ ఇస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈషా రెబ్బా ఫోటో షూట్స్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved