MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా... అనుమప పరమేశ్వరన్ కీలక వ్యాఖ్యలు!

నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా... అనుమప పరమేశ్వరన్ కీలక వ్యాఖ్యలు!

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉంటానంటూ కుండబద్దలు కొట్టారు. 

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 04 2023, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అనుపమ పరమేశ్వన్ మాట్లాడుతూ... ఎమోషన్స్ వ్యక్తీకరించే విషయంలో నేను నిజాయితీగా ఉంటాను. ఏదైనా విషయం నచ్చకపోతే డైరెక్ట్ గా చెప్పేస్తాను. మన జీవితం చాలా చిన్నది. మన టైం అయిపోగానే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ కొద్ది సమయంలో ఒత్తిడిని తీసుకోవాల్సిన అవసరం లేదు. సీసీ టీవీ ఫుటేజ్ డిలీట్ అయినట్లు నా మెదడులో చెత్త ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది,అని  అనుపమ అన్నారు. 

25


ఇక అనుపమ కెరీర్ పరిశీలిస్తే.. కార్తికేయ 2 తో ఒక్కసారిగా ఫార్మ్ లోకి వచ్చింది.కెరీర్ ప్రమాదంలో పడగా భారీ హిట్ తో మైలేజ్ తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 వంద కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి.  హిందీలో ఈ మూవీ విజయం సాధించడం మరో విశేషం.

35

పెద్ద హీరోల చిత్రాలకు షాక్ ఇస్తూ కార్తికేయ 2 ఊహించిన వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 దాదాపు రూ. 30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ విజయాన్ని టీమ్ భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు . 

45


 అయితే కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ హక్కులతో 18 పేజెస్ ప్రాఫిట్ వెంచర్ గా మిగిలినట్లు సమాచారం. 

55
Anupama Parameswaran

Anupama Parameswaran

కాగా బటర్ ఫ్లై టైటిల్ తో అనుపమ ఒక ఓటీటీ మూవీ చేశారు. అది కూడా నిరాశపరిచింది. కార్తికేయ 2 అనంతరం ఆమెకు రెండు ప్లాప్స్ పడ్డాయి. ప్రస్తుతం ఒక మలయాళం, ఒక తమిళ చిత్రంలో అనుపమ నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుపమ గ్లామర్ షో హద్దులు దాటేస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు
Recommended image2
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved