MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్యాక్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్న అను ఇమ్మానియేల్... పవన్ హీరోయిన్ గ్లామర్ కి కుర్రాళ్లు కుదేల్!

బ్యాక్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్న అను ఇమ్మానియేల్... పవన్ హీరోయిన్ గ్లామర్ కి కుర్రాళ్లు కుదేల్!

అను ఇమ్మానియల్ హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది. కాలం కలిసిరాక రేసులో వెనుకబడిన ఈ అమ్మడు విశ్వాసంతో సినిమా ప్రయాణం సాగిస్తున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : May 26 2023, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anu Emmanuel

Anu Emmanuel

అను ఇమ్మానియేల్ లేటెస్ట్ ఫోటో షూట్ తో సెగలు రేపింది.బ్యాక్ లెస్ టాప్ ధరించి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది. అను అందం మనసు దోచేస్తుండగా సోషల్ మీడియా జనాలు కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.

27
Anu Emmanuel

Anu Emmanuel

ఇక అను ఇమ్మానియేల్ టైం బాగోలేదు. నటించిన ప్రతి చిత్రం పరాజయమే. కెరీర్ బిగినింగ్ లో నానికి జంటగా నటించిన మజ్ను మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చినా ఆమె ఫేట్ మారలేదు.
 

37
Anu Emmanuel

Anu Emmanuel


గత ఏడాది ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకులను పలకరించింది. హీరో శిరీష్ తో విచ్చలవిడి రొమాన్స్ చేసింది. వీరి సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మొహమాటం లేకుండా నటించినా ఫలితం మాత్రం శూన్యం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. 

47
Anu Emmanuel

Anu Emmanuel


జయాపజయాలతో సంబంధం లేకుండా అనుకి ఆఫర్స్ ఉన్నాయి. రవితేజకు జంటగా రావణాసుర చిత్రం చేసింది. ఇది కూడా డిజాస్టర్. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన రవితేజ కూడా ఆమెను కాపాడలేకపోయాడు.  ఇక తెలుగులో అను ఇమ్మానియేల్ కి ఆఫర్స్ రావడం కష్టమే. 
 

57


అయితే కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో జపాన్ తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాల విజయాలపై అను ఇమ్మానియేల్ కెరీర్ ఆధారపడి ఉంది. జపాన్ కూడా పరాజయం పొందితే అను ఇమ్మానియేల్ పరిశ్రమ నుండి సర్దుకున్నట్లే. 

67

ఆ మధ్య ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ మధ్య  అల్లు శిరీష్ తో డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారం సాగింది. ఇద్దరూ ముంబైలో మకాం పెట్టారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ పై అను ఇమ్మానియేల్ స్పందించారు. ఆ వార్తలు నా వరకు వచ్చాయి. మా అమ్మ గారు నాతో చెప్పారు. ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఇలా వార్తలు వస్తున్నాయని అమ్మ చెప్పి బాధపడింది. నిజానికి ఊర్వశివో రాక్షసివో చిత్రానికి ముందు శిరీష్ ని కలిసిందే లేదు. ఆ చిత్ర పూజా సెరిమోని రోజు పరిచయమయ్యారు.

77

అల్లు శిరీష్ తో నాకు స్నేహం ఉంది. ప్రేమించే చనువు కానీ, ఆకర్షణ కానీ లేదు. శ్రీ,సింధు పాత్రల్లో రియలిస్టిక్ గా కనిపించడానికి కష్టపడ్డాము. ఒక లవ్ మూవీలో నటించినా కూడా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు. నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించాను. అప్పటి నుండి అల్లు అరవింద్ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉందని గతంలో చెప్పుకొచ్చారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
Recommended image2
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image3
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved