MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అవును అర్థనగ్నంగా నటించాను, నిజ జీవితంలో అంతకంటే... నటి ఆండ్రియా షాకింగ్ కామెంట్స్ 

అవును అర్థనగ్నంగా నటించాను, నిజ జీవితంలో అంతకంటే... నటి ఆండ్రియా షాకింగ్ కామెంట్స్ 

కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా బోల్డ్ కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అర్థనగ్నంగా నటించాను అందులో తప్పేంటని ఆమె వెల్లడించారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 15 2023, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యాక్టర్ కమ్ సింగర్ ఆండ్రియా జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. సుచి లీక్స్ లో ఆమె పేరు ప్రధానంగా వినిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. 


 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ప్రస్తుతం ఆండ్రియా నటిగా బిజీగా ఉన్నారు. అరడజనుకు పైగా చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైంధవ్. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆండ్రియా కీలక రోల్ చేస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 

35

సైంధవ్ పాన్ ఇండియా మూవీ కాగా ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేస్తున్నారు. అలాగే పిశాచి 2, కా, మాళిగై, నో ఎంట్రీ వంటి చిత్రాల్లో ఆమె నటిస్తుంది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. సింగర్ గా కూడా ఆమె రాణిస్తున్నారు. 



 

45

ఆండ్రియా గత చిత్రం అనెల్ మెలే పని తుల్లి. ఆండ్రియా ప్రధాన పాత్ర చేసింది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మించారు. ఆర్. కైసర్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆండ్రియా అర్థనగ్నంగా నటించగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. 

55
Andrea Jeremiah

Andrea Jeremiah

తాజాగా దీనిపై ఆండ్రియా స్పందించారు. అవును అనెల్ మెలే పని తుల్లి చిత్రంలో నేను అర్థనగ్నంగా నటించాను. ఆ సన్నివేశం చేసేటప్పుడు నాకే భయంగా అనిపించింది. అయినా అర్థనగ్నంగా నటించడంలో తప్పేముంది. నా నిజ జీవితంలో అంతకంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆండ్రియా అన్నారు. ఆండ్రియా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image2
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image3
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved