వీగన్ గా మారిన సమంత... సమంత బోల్డ్ డెసిషన్, సాధుజీవి జీవితం ఎలా గడుపుతుందో!

First Published Jun 6, 2021, 1:01 PM IST

పిట్ట కొంచెం కూత ఘనం.. అన్న సామెత హీరోయిన్ సమంతకు చక్కగా సరిపోతుంది. ఈ ఐదు అడుగుల చిన్నది వెండితెరను షేక్ చేస్తుంది. సమంత కెరీర్ లో సాధించిన బ్లాక్ బస్టర్ విజయాలు ఎన్నో.  సమంత నిర్ణయాలు కూడా చాలా సాహసోపేతంగా ఉంటాయి.