హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి సిస్టర్ పూజా ఖన్నా డిటైల్స్ తెలిస్తే షాక్ అవుతారు!

First Published Mar 15, 2021, 8:12 AM IST

సినిమాలలో వారసత్వం అనేది చాలా సాధారణం. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ పిల్లలు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బంధువులు కూడా వెండితెర ఎంట్రీ ఇస్తూ ఉంటారు. తాజాగా క్యూటీ సాయి పల్లవి సిస్టర్ పూజాఖన్నా కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధం అయ్యారు.