- Home
- Entertainment
- Rakul Preeth:జాకెట్ ముడి జారిందా జంక్షన్ జామ్ అయ్యిందే... బ్యాక్ నాట్ బ్లౌజ్ లో టెంప్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్
Rakul Preeth:జాకెట్ ముడి జారిందా జంక్షన్ జామ్ అయ్యిందే... బ్యాక్ నాట్ బ్లౌజ్ లో టెంప్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్
ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో కస్టపడి జీరో సైజ్ బాడీ మైంటైన్ చేస్తుంది. కడుపు కట్టుకొని చెమటోర్చి సాధించిన గ్లామర్ దాచుకుంటే ఏం లాభమని అప్పనంగా సోషల్ మీడియాలో వడ్డించేస్తుంది. తాజాగా పాల వన్నె చీరలో వరువాలు వడ్డించేసింది.

rakul preeth singh
ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో కస్టపడి జీరో సైజ్ బాడీ మైంటైన్ చేస్తుంది. కడుపు కట్టుకొని చెమటోర్చి సాధించిన గ్లామర్ దాచుకుంటే ఏం లాభమని అప్పనంగా సోషల్ మీడియాలో వడ్డించేస్తుంది. తాజాగా పాల వన్నె చీరలో వరువాలు వడ్డించేసింది.
rakul preeth singh
తాజాగా పాల వన్నె చీర ధరించి పరువాల విందు చేసింది. బ్యాక్ నాట్ బ్లౌజ్ ధరించి వీపు చూపిస్తూ టెంపరేచర్ పెంచేశారు. రకుల్(Rakul Preeth Singh) క్లీవేజ్ అందాలు చెమటలు పట్టిస్తుంటే ఈ సమ్మర్ మరింత వేడిగా మారిపోయింది. రకుల్ నాజూకు ఫోటో షూట్ తెగ వైరల్ అవుతున్నాయి.
rakul preeth singh
టాలీవుడ్ లో టెంట్ ఎత్తేసి బాలీవుడ్ లో పాగా వేసింది రకుల్. ఆమె చేస్తున్న చిత్రాలు ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన రన్ వే 34 ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే షురూ చేశారు టీమ్. అలాగే ఏప్రిల్ 1న అటాక్(Attack) మూవీ విడుదల కానుంది.
rakul preeth singh
ఆమెకు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి.మరోమూవీ అటాక్ విడుదల సిద్ధంగా ఉంది. అలాగే థాంక్ గాడ్, డాక్టర్ జి, ఛత్రివాలి, మిషన్ సిండ్రెల్లా అనే హిందీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు మూడు చిత్రాలు చేస్తున్నారు. సౌత్ టు నార్త్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ కెరీర్ రేసు గుర్రం రీతిలో దూసుకుపోతుంది.
rakul preeth singh
అయితే రకుల్ తెలుగులో నటించిన లేటెస్ట్ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కొండ పొలం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణ పరాజయం ఎదుర్కొంది. అంతకు ముందు విడుదలైన చెక్ మూవీ సైతం డిజాస్టర్స్ ఖాతాలో చేరింది.దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. స్టార్ పక్కన ఛాన్స్ రావడం ఇక కష్టమే.
rakul preeth singh
గత ఏడాది అక్టోబర్ లో బర్త్ డే జరుపుకున్న రకుల్ బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. రకుల్ పై గతంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. అయితే జాకీ పేరు కొత్తగా వినిపించడంతో అందరూ ఒకింత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు.
rakul preeth singh
యాక్టర్ కం ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తన ప్రేమికుడు అని కన్ఫర్మ్ చేసింది. రకుల్ ప్రీత్ చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించిన కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి.
rakul preeth singh
ఇక ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కనున్నారని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నాకే రకుల్ బహిరంగ ప్రకటన చేశారని వినికిడి. కాగా ప్రేమలో పడిన రకుల్ గ్లామర్ రెట్టింపు అయ్యింది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి, ఆనందం, కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది.
rakul preeth singh
మరోవైపు డ్రగ్స్ ఆరోపణలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఆమె విచారణ ఎదుర్కొన్నారు. బాలీవుడ్ లో దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ లను నార్కోటిక్ అధికారులు విచారించారు. వారితో పాటు రకుల్ కూడా హాజరయ్యారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా రకుల్ పేరు వినిపించింది. ఈడీ విచారణలో ఆమె పాల్గొన్నారు.