MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్రీకు శిల్పానికి ఫ్రాకు వేస్తే ఇంత సెక్సీగా ఉంటుందా... గోవా హోటల్ లో కిరాక్ ఫోటో షూట్స్, రాశి అందాలు చూడతరమా!

గ్రీకు శిల్పానికి ఫ్రాకు వేస్తే ఇంత సెక్సీగా ఉంటుందా... గోవా హోటల్ లో కిరాక్ ఫోటో షూట్స్, రాశి అందాలు చూడతరమా!

గోవా టూరు లో అంతులేని ఆనందం అనుభవిస్తుంది రాశి ఖన్నా . అయితే ఇది పర్సనల్ వెకేషన్ కాదు. గోవా వేదికగా అంతర్జాతీయ సినిమా వేడుక IFFI జరుగుతుంది. దేశంలోని చిత్ర ప్రముఖులు, స్టార్స్ పాల్గొంటున్నారు. ఇక అతిథులు, ఆడియన్స్ కోసం ప్రత్యేక షో, కల్చరల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇక ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసించిన చిత్రాల ప్రదర్శన జరుగుతుంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 25 2021, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై హీరోయిన్ రాశి ఖన్నా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. తన అందచందాలతో పాటు ఆకట్టుకునే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ ఈవెంట్ కోసం రెడ్ ట్రెండీ వేర్ ధరించారు . చోళీ లో క్లీవేజ్ అందాలు, బాటమ్ లో నడుము సోయగాలు చూపిస్తూ మెస్మరైజ్ చేశారు. ఇక ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వడం తనకు దక్కిన అదృష్టంగా రాశి ఖన్నా భావిస్తున్నారు. తన ఫీలింగ్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సౌత్ చిత్ర పరిశ్రమను iffi లో రిప్రెజెంట్ చేయడం గౌరవం ఆమె భావిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


తాజాగా ఎల్లో కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో మెరిశారు రాశి ఖన్నా.  తాను స్టే చేసిన హోటల్ లో సెక్సీ ఫోటో షూట్ చేశారు. ఎల్లో ఫ్రాక్ లో గ్రీకు శిల్పంలా అదిరిపోయింది రాశి.  తన పర్ఫెక్ట్ కర్వ్డ్ బాడీకి ఫ్రాక్ చక్కగా నప్పింది.  రాశి ఖన్నా లేటెస్ట్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ వేడుకలో సల్మాన్ (Salman khan) పాల్గొనగా , ఆయనతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. 
 

38

కాగా రాశి ఖన్నా కెరీర్ సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వెళుతుంది. ఊహలు గుసగుసలాడే మూవీతో రాశి ఖన్నా పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా నటించగా రాశి ఖన్నా పాత్ర బాగా ఆకట్టుకుంది. 

48

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై హీరోయిన్ రాశి ఖన్నా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. తన అందచందాలతో పాటు ఆకట్టుకునే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ ఈవెంట్ కోసం రెడ్ ట్రెండీ వేర్ ధరించారు . చోళీ లో క్లీవేజ్ అందాలు, బాటమ్ లో నడుము సోయగాలు చూపిస్తూ మెస్మరైజ్ చేశారు. 

58

ఆ తరువాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ దక్కాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం జరిగింది. పెద్దగా హిట్ పర్సెంటేజ్ లేకున్నా, జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించే ఛాన్స్ పట్టేసింది రాశి ఖన్నా. రాశి ఖన్నా కెరీర్ లో నటించిన అతిపెద్ద స్టార్ ఎన్టీఆర్ కావడం విశేషం. 


 

68

ఇక వెండితెరపై రాశి మితిమీరిన గ్లామర్ పంచిన సందర్భాలు లేవు. హద్దులు లేని స్కిన్ షోకి ఆమె దూరంగా ఉన్నారు. ఓ మోస్తరుగా పొట్టిబట్టలు ధరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అయితే అనూహ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశి ఖన్నా బోల్డ్ రోల్డ్ చేశారు. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేసిన రొమాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ ని షాక్ కి గురిచేసింది.

78


 
అంత పెద్ద రిస్క్ చేసిన రాశికి సినిమా పరాజయంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. రాశి అలాంటి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ చేసి ఉండాల్సింది కాదని రాశి సన్నిహితులతో వాపోయారన్న వార్తలు కూడా రావడం జరిగింది. 

88


లాక్ డౌన్ తరువాత రాశి కెరీర్ మరలా ఊపందుకుంది. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీగా మారారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు పక్కా కమర్షియల్, థాంక్యూ  లతో పాటు నాలుగు తమిళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే రెండు వెబ్ సిరీస్ లలో రాశి ఖన్నా నటిస్తున్నారు. 

Also read Anasuya: నాభి సొగసుతో ఇంటర్నెట్ లో మంటలు రేపిన అనసూయ.. స్టన్నింగ్ పిక్స్ వైరల్

Also read Payal rajput: నాభి నుండి పాదం వరకు మొత్తం ముద్దులే.. సెక్సీ బీస్ట్ డ్రెస్ లో పాయల్ పాప నయా గ్లామర్ షో

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved