MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Raashi khanna ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్ రాశి ఖన్నా... రచ్చ చేశామంటూ బోల్డ్ కామెంట్

Raashi khanna ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్ రాశి ఖన్నా... రచ్చ చేశామంటూ బోల్డ్ కామెంట్

2013లో విడుదలైన మద్రాస్ కేఫ్ హీరోయిన్ గా రాశి ఖన్నాకు మొదటి చిత్రం. బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా.. ఆమెకు అవకాశాలు మాత్రం టాలీవుడ్ లోనే దక్కాయి. మనం చిత్రంలో ఓ గెస్ట్ రోల్ తో ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 19 2021, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


ఊహలు గుసగుసలాడే చిత్రంతో Raashi khanna పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా నటించగా రాశి ఖన్నా పాత్ర బాగా ఆకట్టుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


ఆ తరువాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ దక్కాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం జరిగింది. పెద్దగా హిట్ పర్సెంటేజ్ లేకున్నా, జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించే ఛాన్స్ పట్టేసింది రాశి ఖన్నా. రాశి ఖన్నా కెరీర్ లో నటించిన అతిపెద్ద స్టార్ Ntr కావడం విశేషం. 

37


ఇక వెండితెరపై రాశి మితిమీరిన గ్లామర్ పంచిన సందర్భాలు లేవు. హద్దులు లేని స్కిన్ షోకి ఆమె దూరంగా ఉన్నారు. ఓ మోస్తరుగా పొట్టిబట్టలు ధరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అయితే అనూహ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశి ఖన్నా బోల్డ్ రోల్డ్ చేశారు. Vijay devarakonda తో కలిసి ఆమె చేసిన రొమాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ ని షాక్ కి గురిచేసింది. 


 

47

అంత పెద్ద రిస్క్ చేసిన రాశికి సినిమా పరాజయంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. రాశి అలాంటి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ చేసి ఉండాల్సింది కాదని రాశి సన్నిహితులతో వాపోయారన్న వార్తలు కూడా రావడం జరిగింది. 


 

57

లాక్ డౌన్ తరువాత రాశి కెరీర్ మరలా ఊపందుకుంది. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీగా మారారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు పక్కా కమర్షియల్, థాంక్యూ  లతో పాటు నాలుగు తమిళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే రెండు web series లలో రాశి ఖన్నా నటిస్తున్నారు. 

67

కాగా రాశి ఖన్నా సోషల్ మీడియా పోస్ట్స్ మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. తాజాగా రాశి ఖన్నా తన ప్రైవేట్ ఫోటోలను షేర్ చేసి, షాక్ ఇచ్చింది. ఫోటో షూట్స్ కి ముందు స్టాఫ్ తో గదిలో ట్రయల్స్ నిర్వహిస్తారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు రాశి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 
 

77

 ఇష్టమైన డ్రెస్ ధరించడం కోసం మేము ఎంతగా రచ్చ చేశామో చూడండి.. అంటూ సదరు ఫోటోలకు రాశి ఖన్నా కామెంట్ పెట్టారు. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ ఆనందం, ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.

Also read లంగా ఓణీలో నడుమందాలు చూపిస్తూ ఊరిస్తున్న ఈషారెబ్బా.. కిల్లింగ్‌ లేడీ అంటూ నెటిజన్ల కామెంట్‌

Also read జబ్బలు జాకెట్ లో సూపర్ హాట్ గా ఢీ పూర్ణ... కట్టింది శారీ అయితేనేమీ ఆ సిట్టింగ్ యాంగిల్ చూస్తే మైండ్ బ్లాకే!

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Prithviraj Sukumaran: వారణాసి విలన్ హౌస్ గురించి ఈ విషయాలు తెలుసా ? 54 కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. వామ్మో!
Recommended image3
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved