MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nabha Natesh: జబ్బల జాకెట్ చూస్తే మనసుకు మబ్బులు కమ్మాల్సిందే... చీర కట్టులో చిలిపిగా కవ్విస్తున్న నభా నటేష్!

Nabha Natesh: జబ్బల జాకెట్ చూస్తే మనసుకు మబ్బులు కమ్మాల్సిందే... చీర కట్టులో చిలిపిగా కవ్విస్తున్న నభా నటేష్!

ఇస్మార్ట్ పోరీ నభా నటేష్ క్లీవేజ్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్నారు. క్లోజప్ షాట్స్ లో అమ్మడు కిరాక్ అందాలు మైండ్ ఖరాబ్ చేస్తుండగా, ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. జబ్బలు జాకెట్, ఎర్ర చీర ధరించిన నభా నటేష్ రెట్రో లుక్ లో కాకపుట్టించింది. ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం నాభా నటేష్ గ్లామరస్ గా తయారయ్యారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 28 2022, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Nabha Natesh

Nabha Natesh

అవకాశాలు కనుమరుగవుతున్న తరుణంలో అందాలనే నమ్ముకొని, గ్లామర్ తో గాలం వేస్తుంది నభా నటేష్ (Nabha natesh). వరుస పరాజయాలతో వెనుకబడ్డ అమ్మడు, కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తుంది. ఒకటి రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
Nabha Natesh

Nabha Natesh

మరి సినిమాలు లేకుంటే జనాలు మర్చిపోతారు. ఏదో విధంగా వార్తలలో నిలవాలంటే సోషల్ మీడియానే దిక్కు. అందుకే ఇంస్టాగ్రామ్ ని నమ్ముకున్న నభా, హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో కేక పుట్టిస్తుంది. ఇక లేటెస్ట్ నభా ఫోటో షూట్ వైరల్ గా మారింది.
 

38
Nabha Natesh

Nabha Natesh

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఈ కన్నడ బ్యూటీ. 2018లో విడుదలైన ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తర్వాత దర్శకుడు రఘుబాబుతో ప్రయోగాత్మక చిత్రం అదుగో చేశారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరిపోగా, జనాలకు వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియదు.  
 

48
Nabha Natesh

Nabha Natesh

దర్శకుడు పూరి- రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇష్మార్ట్ శంకర్ మూవీతో (Ismart shankar) హిట్ కొట్టింది. ఆ మూవీ విజయం నభాకు మంచి అవకాశాలే తెచ్చిపెట్టింది. కానీ వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టాయి. రవితేజ (Raviteja) తో చేసిన డిస్కో రాజా అట్టర్ ప్లాప్ గా కాగా, సోలో బ్రతుకే సో బెటర్.. సో సో గానే మిగిలిపోయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. 
 

58
Nabha Natesh

Nabha Natesh


ఇక 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ నభా ఖాతాలో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

68


దీనితో నితిన్ మ్యాస్ట్రో మూవీపై భారీగా ఆశలు పెట్టుకుంది నభా. మ్యాస్ట్రో (Maestro) మూవీ కాస్తా ఓటిటిలో విడుదల కావడం జరిగింది. సినిమా పర్వాలేదు అనిపించుకున్నా, నభాకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదు. 

78


అందుకే దర్శక నిర్మాతలకు తన అందాలతో ఎరవేయాలని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్స్ చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. స్కిన్ షో చేస్తూ తనలోని గ్లామర్ యాంగిల్ బయటికి తీస్తున్నారు.

88


కట్టిపడేసే అందం, చూడగానే కవ్వించే ఫిజిక్ నభా నటేష్ సొంతం. అదృష్టం కలిసిరాక, హిట్స్ పడకపోవడంతో ఆమె రేసులో వెనుకబడిపోయారు. గ్లామర్, యాక్టింగ్ కంటే కూడా హిట్ చిత్రాలే ఓ నటి ఎదుగుదలకు ప్రామాణికాలు. ఆ లెక్కన చూస్తే నభా ఎక్కడో ఉన్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved