MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టీనేజ్ బేబీలా గౌను ధరించి వర్షంలో చిలిపి అల్లరి చేస్తున్న నభా... కుర్రాళ్లను సునామీలా తాకిన అమ్మడు గ్లామర్ 

టీనేజ్ బేబీలా గౌను ధరించి వర్షంలో చిలిపి అల్లరి చేస్తున్న నభా... కుర్రాళ్లను సునామీలా తాకిన అమ్మడు గ్లామర్ 

వేసవి చినుకులు చాలా స్పెషల్. వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించే జల్లుల్లో చిలిపిగా ప్రత్యక్షమైంది నభా నటేష్. గిలిగింతలు పెట్టే మబ్బుల ధారలను ఎంజాయ్ చేసింది. చాలీ చాలని గౌనులో అల్లరి చేసింది. నభా అందాలు నాన్ స్టాప్ గా కవ్విస్తుంటే... ఫ్యాన్స్ కామెంట్స్ తో అభిమానం కురిపిస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 04 2022, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Nabha Natesh

Nabha Natesh


వాన చినుకుల్లో తడుస్తున్న ఫోటోలు షేర్ చేసిన నభా నటేష్... వర్షం షూట్ కి ఆటంకం కలిగించవచ్చు, అయితే పని చేయాలనే మనసుకు కాదంటూ కామెంట్ చేసింది. సినిమాలు లేక ఖాళీగా ఉన్న నభా ఏదో ప్రమోషనల్ వీడియో షూట్ లో పాల్గొని ఉండవచ్చు. 

28
Nabha Natesh

Nabha Natesh


 నభాకు కాలం కలిసిరాలేదు. లెక్కకు మించిన ఆఫర్స్ దక్కించుకొని కూడా కెరీర్ నిర్మించుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఆమె నటించిన చివరి చిత్రం నితిన్ హీరోగా విడుదలైన మ్యాస్ట్రో. 

 

38
Nabha Natesh

Nabha Natesh

అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన తరుణంలో అందాలనే నమ్ముకొని, గ్లామర్ తో గాలం వేస్తుంది నభా నటేష్ (Nabha natesh). వరుస పరాజయాలతో వెనుకబడ్డ అమ్మడు, కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తుంది. ఒకటి రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.

48
Nabha Natesh

Nabha Natesh


మరి సినిమాలు లేకుంటే జనాలు మర్చిపోతారు. ఏదో విధంగా వార్తలలో నిలవాలంటే సోషల్ మీడియానే దిక్కు. అందుకే ఇంస్టాగ్రామ్ ని నమ్ముకున్న నభా, హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో కేక పుట్టిస్తుంది. ఇక లేటెస్ట్ నభా ఫోటో షూట్ వైరల్ గా మారింది.
 

58
Nabha Natesh

Nabha Natesh

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఈ కన్నడ బ్యూటీ. 2018లో విడుదలైన ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తర్వాత దర్శకుడు రఘుబాబుతో ప్రయోగాత్మక చిత్రం అదుగో చేశారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరిపోగా, జనాలకు వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియదు.  
 

68
Nabha Natesh

Nabha Natesh

దర్శకుడు పూరి- రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇష్మార్ట్ శంకర్ మూవీతో (Ismart shankar) హిట్ కొట్టింది. ఆ మూవీ విజయం నభాకు మంచి అవకాశాలే తెచ్చిపెట్టింది. కానీ వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టాయి. రవితేజ (Raviteja) తో చేసిన డిస్కో రాజా అట్టర్ ప్లాప్ గా కాగా, సోలో బ్రతుకే సో బెటర్.. సో సో గానే మిగిలిపోయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. 
 

78
Nabha Natesh

Nabha Natesh


ఇక 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ నభా ఖాతాలో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.దీనితో నితిన్ మ్యాస్ట్రో మూవీపై భారీగా ఆశలు పెట్టుకుంది నభా. మ్యాస్ట్రో (Maestro) మూవీ కాస్తా ఓటిటిలో విడుదల కావడం జరిగింది. సినిమా పర్వాలేదు అనిపించుకున్నా, నభాకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదు. 

88
Nabha Natesh

Nabha Natesh

అందుకే దర్శక నిర్మాతలకు తన అందాలతో ఎరవేయాలని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్స్ చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. స్కిన్ షో చేస్తూ తనలోని గ్లామర్ యాంగిల్ బయటికి తీస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved