MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీర కట్టు బిగియగట్టి రెండు చేతులతో కర్రసాము చేస్తున్న బన్నీ హీరోయిన్ ఆదా శర్మ, వీడియో వైరల్

చీర కట్టు బిగియగట్టి రెండు చేతులతో కర్రసాము చేస్తున్న బన్నీ హీరోయిన్ ఆదా శర్మ, వీడియో వైరల్

ముంబై భామ ఆదా శర్మ చాలా యాక్టీవ్. మల్టీ టాలెంట్ అయిన ఆదా సోషల్ మీడియా పోస్ట్స్ చాలా విభిన్నంగా ఉంటాయి. తనకు తెలిసిన కళలను ఆదా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 05 2021, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆమె డాన్సింగ్, గ్లామరస్ వీడియోలు చాలా ఫేమస్. జుట్టుకు రకరకాల రంగులు, ముఖానికి మేకప్స్ ధరించి భిన్నమైన ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. ఆదా శర్మకు యుద్ధ విద్యలలో కూడా ప్రావీణ్యం ఉంది.

27
కర్రసాము విద్యలో ఆదా ఆరితేరారు. దానికి ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనం. రెండు చేతుల్లో రెండు కర్రలు తీసుకొని వాయువేగంతో కర్రలతో సాము చేయాగల నేర్పరి ఆదా శర్మ. గతంలోనే ఇది ప్రూవ్ కాగా దీనికి సంబంధించి మరో వీడియో పోస్ట్ చేసింది.

37
చీరను గట్టిగా నడుమున దోపి, రెండు కర్రలు అందుకొని సాము చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది ఆదా శర్మ. ముంబై అరేబియా సముద్రం ఒడ్డున కర్రసాము చేస్తూ ఆమె వీడియో చేశారు.

47
ఆమె కర్రసాము చేస్తున్న సమయంలో గుంపుగా వీధి కుక్కలు ఆమె వైపు వచ్చాయి. సాధారణంగా అన్ని కుక్కలను చూసినవారు ఎవరైనా భయపడతారు. కానీ ఆదా శర్మ వాటిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. వాటితో పాటు బీచ్ లో పరుగులు తీశారు.

57
ఇక హీరోయిన్ గా ఆదా శర్మ కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా సాగలేదు. అటు బాలీవుడ్ లో కానీ, ఇటు టాలీవుడ్ లో కానీ బ్రేక్ రాలేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ హార్ట్ అటాక్ చిత్రంతో ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశారు.

67
హార్ట్ అటాక్ సరైన విజయం సాధించకపోవడంతో సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. తెలుగులో ఆమె లీడ్ రోల్ చేసిన క్షణం మూవీ మంచి విజయం సాధించింది.

77
ప్రస్తుతం ఆదా శర్మ చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఆమె కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకుంది. సోషల్ మీడియా లో మాత్రం సత్తా చాటుతూ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది ఆదా శర్మ.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 OTT Series: నెట్‌ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న కామెడీ డ్రామా.. టాప్‌ 10 సిరీస్‌ ఇవే
Recommended image2
Ashika Ranganath: రోడ్ సైడ్ మోమోలు తింటూ మేఘాలయలో ఆషికా రంగనాథ్‌ రచ్చ
Recommended image3
అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్న విష్ణుప్రియ, నెలకు 11 లక్షలు సంపాదన..అలాంటి వీడియోలు, ఫోటోలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved