యాక్టింగ్ చేయడమే కాదు.. యాక్షన్ చెప్పడం కూడా తెలుసు!

First Published 3, Jun 2019, 12:14 PM IST

సినిమాల్లో హీరోగా నటించడమే పెద్ద టాస్క్.. డాన్స్, ఫైట్స్ అంటూ చాలా కష్టపడాలి.

సినిమాల్లో హీరోగా నటించడమే పెద్ద టాస్క్.. డాన్స్, ఫైట్స్ అంటూ చాలా కష్టపడాలి. అలాంటిది సినిమాలో నటించడంతో పాటు డైరెక్ట్ కూడా చేసిన కొందరు వ్యక్తులు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

నందమూరి తారక రామారావు - దివంగత సీనియర్ ఎన్టీఆర్ 'దానవీర శూరకర్ణ', 'గులేబకావళి కథ', 'శ్రీకృష్ణ పాండవీయం' వంటి సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. ఈ సినిమాలన్నీ కూడా అప్పట్లో పెద్ద హిట్స్.

సూపర్ స్టార్ కృష్ణ - సింహాసనం, కొడుకులు దిద్దిన కాపురం వంటి చిత్రాలను కృష్ణ డైరెక్ట్ చేయడంతో పాటు హీరోగా నటించారు. ఎన్టీఆర్ తరువాత ఆ రేర్ ఫీట్ ని కృష్ణ రిపీట్ చేయడం విశేషం.

పవన్ కళ్యాణ్ - కథలు రాసుకోవడమంటే పవన్ కి చాలా ఇష్టం. ఆయన ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ 'జానీ'. దాన్నే సినిమాగా రూపొందించారు. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

ఎస్వి కృష్ణారెడ్డి - అప్పటివరకు దర్శకుడిగా సినిమాలు తీసిన ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్ట్ చేయడంతో పాటు నటుడిగా కూడా మారాడు. అలా ఆయన నటించిన డైరెక్ట్ చేసిన 'అభిషేకం', 'ఉగాది' వంటి సినిమాలకు మంచి పేరొచ్చింది.

అడివి శేష్ - ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే 'కర్మ' అనే సినిమాతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ సినిమాలో తనే స్వయంగా నటించాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తరువాత 'కిస్' సినిమాను రూపొందించాడు. అది కూడా ఫ్లాప్ అయింది. ఆ తరువాత డైరెక్టర్ గా మానేసి కేవలం నటుడిగానే కంటిన్యూ అవుతున్నాడు. కానీ రైటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు.

రాఘవ లారెన్స్ - కాంచన సిరీస్ లో నటించడంతో పాటు డైరెక్ట్ కూడా చేసేది రాఘవ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ తో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది.

కమల్ హాసన్ - మొదటినుండి కమల్ హాసన్ సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. ఆ తరువాత డైరెక్టర్ గా మారి 'విశ్వరూపం 1', 'విశ్వరూపం 2' చిత్రాలను రూపోదించారు. ఇందులో ఆయనే నటించడం విశేషం.

రవిబాబు - అమరావతి, అవును 1, అవును 2 సినిమాల్లో రవిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలన్నీ కూడా ఆయనే డైరెక్ట్ చేశారు.

ప్రకాష్ రాజ్ - ఉలవచారు బిరియాని, మనవూరి రామాయణం చిత్రాల్లో నటించడంతో పాటు ఆ సినిమాలను డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్.

ఫలక్ నుమా దాస్ - రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాను నటుడిగా రెండు సినిమాల అనుభవం ఉన్న విశ్వక్ సేన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు.

loader