వీళ్ల స్పెషల్ ట్రీట్మెంటే సినిమాకి ప్లస్!

First Published 12, Jun 2019, 12:42 PM IST

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. 

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కోసారి మన హీరోలే ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో మెరుస్తున్నారు. కొందరు విలన్ గా, హీరోకి బ్రదర్ గా ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. హీరోగానే కనిపించాలని నిబంధనలు పెట్టుకోకుండా హీరోగా కాకపోయినా సినిమాలు ఒప్పుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో మనల్ని మెప్పించిన నటీనటులు ఎవరో చూద్దాం!

ఆది పినిశెట్టి - 'సరైనోడు'లో విలన్ గా, 'నిన్ను కోరి' సినిమాలో సెకండ్ హీరోగా, 'రంగస్థలం'లో హీరో అన్నగా తనదైన నటనతో మెప్పించాడు.

మోహన్ లాల్ - హీరోగా ఎన్నో సినిమాలు చేసిన మోహన్ లాల్ 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ కి పెదనాన్నగా నటించాడు. సినిమాలో అతడి పాత్ర హైలైట్ గా నిలిచింది.

ఉపేంద్ర - 'సన్నాఫ్ సత్యమూర్తి'లో తన పాత్రలు ఉపేంద్ర నూటికి నూరు శాతం న్యాయం చేశారు.

నవీన్ చంద్ర - హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన నవీన్ చంద్ర ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. నాని నటించిన 'నేను లోకల్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.

ఆర్య - అల్లు అర్జున్ హీరోగా నటించిన 'వరుడు' సినిమాలో తమిళ హీరో ఆర్య విలన్ గా కనిపించాడు.

పవన్ కళ్యాణ్ - 'గోపాల గోపాల' సినిమాలో ఇంటర్వెల్ వచ్చే వరకు పవన్ కనిపించడు. సెకండ్ హాఫ్ లో మాత్రం లార్డ్ కృష్ణుడిగా కనిపిస్తాడు.

ఉన్ని ముకుందన్ - 'జనతా గ్యారేజ్', 'భాగమతి' వంటి చిత్రాల్లో ఈ హీరో ముఖ్య పాత్రలు పోషించారు.

సుదీప్ - 'బాహుబలి' సినిమాలో ఒక్క సీన్ లోనే కనిపించినప్పటికీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సుదీప్. ప్రస్తుతం 'సై రా' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆర్యన్ రాజేష్ - 'వినయ విధేయ రామ' సినిమాలో రామ్ చరణ్ కి అన్నగా ఆర్యన్ రాజేష్ నటించారు.

అల్లరి నరేష్ - ఇటీవల విడుదలైన 'మహర్షి' సినిమాలో అల్లరి నరేష్ హీరో ఫ్రెండ్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

సుశాంత్ - అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న నూతన చిత్రంలో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

విజయ్ సేతుపతి - 'సై రా' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోన్న ఈ హీరోని సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో విలన్ గా ఎంపిక చేసుకున్నారు.

కార్తికేయ - 'RX100' చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. నాని హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్ లీడర్'లో విలన్ గా కనిపించనున్నాడు.

loader