రియల్ స్టోరీ: అచ్చం సొంతం సినిమాలాగే సత్యదేవ్ పై తుపాకీలు ఎక్కుపెట్టిన పోలీసులు

First Published 13, Oct 2020, 1:34 PM

అనుమానాస్పదంగా అనిపించి సత్యదేవ్ పోలీసులు లాక్కెళ్లి తుపాకులు ఎక్కుపెట్టారట. పక్కనున్న జనాలు సైతం చంపేయండి అంటూ సీసాలు విసురుతూ నినాదాలు చేశారట. ఇంతకు అసలు కారణం ఏమిటనుకుంటున్నారా... షూటింగ్ సందర్భంగా అనుమానాస్పదంగా కనబడడంతో సూసైడ్ బాంబర్ అనుకోని అతడికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారట.

తెలుగులో ఈ మధ్యకాలంలో సినిమా స్క్రీన్ పై తళుక్కున మెరుస్తున్న యువ విలక్షణ నటుడు సత్యదేవ్ గురించి వేరుగా చెప్పనవసరం లేదు. ఈమధ్య ఓటిటి లో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రారూపస్యతో బ్రహ్మాండమైన హిట్ ని సాధించిన ఈ వర్ధమాన నటుడు సినీవినీలాకాశంపై తనదైన ముద్రను వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసాడు ఈ నటుడు. బ్లఫ్ మాస్టర్ సినిమా విడుదలయ్యేంతవరకు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఉదయం సినిమా, రాత్రి జాబ్ ఇలా రోజుకు రెండు మూడు గంటల నిద్రతో జీవితాన్ని నెట్టుకొచ్చాడు.

ఇకపోతే తెలుగులోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తనదైన ముద్రను వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్న సత్యదేవ్.... హబీబ్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేసుకున్న ఒక హిందీ సినిమా షూటింగ్ కోసం ఆఫ్గనిస్తాన్ వెళ్ళాడట.

ఆఫ్గనిస్తాన్ లో అతని తొలి షాట్ సందర్భంగా అనుమానాస్పదంగా అనిపించి సత్యదేవ్ పోలీసులు లాక్కెళ్లి తుపాకులు ఎక్కుపెట్టారట. పక్కనున్న జనాలు సైతం చంపేయండి అంటూ సీసాలు విసురుతూ నినాదాలు చేశారట. ఇంతకు అసలు కారణం ఏమిటనుకుంటున్నారా... షూటింగ్ సందర్భంగా అనుమానాస్పదంగా కనబడడంతో సూసైడ్ బాంబర్ అనుకోని అతడికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారట.

వివరాల్లోకి వెళితే చిత్ర యూనిట్ కి మంగళవారం నుండి షూటింగ్ కి అనుమతులున్నాయట. కానీ మంగళవారం ప్రారంభింసీవ్హాడానికి సెంటిమెంట్లు అడ్డొచ్చి సోమవారం నాడు ఒక వాకింగ్ స్టిల్ తీసుకుందాము అనుకున్నారట. అనుమతులు లేవు కాబట్టి కెమెరాని వేరే ఎత్తుమీద ఉండే బిల్డింగ్ లో ఉంచి షాట్ తీసుకున్నారు. (PicCourtesy: ETVTeluguIndia)

షాట్ కోసం ఆ వీధి గుండా రెండు మూడు సార్లు వెళ్లి వచ్చేసరికి అక్కడున్నవారు ఇతడు సూసైడ్ బాంబర్ అనుకోని లాకెళ్లారట. పోలీసులు సంకెళ్ళేసి తుపాకులు ఎక్కుపెట్టారట. ఆ ప్రాంతంలో ఇదివరకే పదిసార్లు మానవబాంబులు పేల్చుకున్నారట. దీనితో అతడిని అలా అరెస్ట్ చేసారు.

అక్కడి ప్రజలు కూడా వీరిని చంపేయండి అంటూ నినాదాలిస్తున్నారట. భాష రాకపోవడం మరో సమస్య. ఇక పక్కనున్న వ్యక్తి పాస్ పోర్ట్ ను సాక్సులో దాచాడట. దారిద్య్రానికి సూసైడ్ బాంబర్లు ట్రిగ్గర్ ని సాక్సుల్లో దాస్తారట. ఇక అంతే పోలీసులు గన్స్ ని లోడ్ చేసి ఎక్కుపెట్టేశారట.

కానీ ఎట్టకేలకు వీరి బాధను అర్థం చేసుకొని ఇండియన్ ఎంబసి అధికారులు వచ్చి మాట్లాడి, సెటిల్ చేసి షూటింగ్ చేసుకోవడానికి అనుమతులు ఇప్పించారట. ఇంత తతంగం జరిగిందని అలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన సత్యదేవ్ చెప్పాడు.  (Pic Courtesy: ETVTeluguIndia)

loader