MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నువ్వు అయిపోయావ్... హైపర్ ఆదికి రవితేజ మాస్ వార్నింగ్

నువ్వు అయిపోయావ్... హైపర్ ఆదికి రవితేజ మాస్ వార్నింగ్

నీకు ఇక్కడేం పని.. నువ్వు అయిపోయావ్.. అంటూ హైపర్ ఆదికి.. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ్ మాస్ మార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ బుల్లితెర స్టార్ ఆదికి.. టాలీవుడ్ స్టార్ రవితేజ వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? ఎందుకు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 01 2022, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మాస్ మహారాజ్ రవితేజ.. అంటే టాలీవుడ్ లో సెపరేట్ బ్రాండ్. మాస్ డైలాగ్స్.. మాస్ యాక్షన్ తో పాటు.. ఊరమాస్ యాటిట్యూడ్ తో  తనకంటూ.. స్పెషల్ ఇమేజ్ సాధించుకన్నాడు రవితేజ. ఆయన రీసెంట్ గా బుల్లి తెర స్టార్ కమెడియన్ హైపర్ ఆదిపై వేసిన పంచులు, ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

సెల్ఫ్ మేడ్ స్టార్ అనిపించుకున్నాడు. రవితేజ చాలా వరకు కాంట్రావర్సీలకు దూరంగా ఉంటాడు. కాని కాంట్రవర్సీలే ఆయన్ను వెతుక్కుంటూ వస్తుంటాయి. కెరీర్ బిగినింగ్ నుంచి స్టార్ అయినప్పటి వరకూ.. స్టార్ స్టేటస్ ను అనుభవిస్తూన్నా.. వివాదాలు మాత్రం ఆయన్ను వదల్లేదు. 
 

37

అయితే చాలా వరకూ రవితేజ  మీడియాకి దూరంగా ఉంటాడు. సినిమా ప్రమోషన్ల టైంలో తప్ప బయటకు రారు.. ఇంటరవ్యూలు ఇవ్వరు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అయితే ఈసారి మాత్రం కాస్త తన పాలసీని పక్కన పెట్టి.. బుల్లితెర డాన్సింగ్ షో ఢీ ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా వచ్చారు రవితేజ. 
 

47

రవితేజ ప్రస్తుత తాజా మూవీ ధమాకా సినిమా వచ్చే నెల అంటే డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుండడంతో.. ప్రమోషన్ల జోరుపెంచడు మాస్ స్టార్. ఇక ఈక్రమంలోనే తన సినిమాకు కాస్త ఉతం ఇచ్చినట్టు ఉంటుంది అనుకున్నాడో.. ఏమో.. ఢీ షోలో సందడి చేశాడు రవితేజ. ఈక్రమంలోనే హైపర్ ఆదికి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఫంచ్ లు ఇచ్చాడు. 
 

57

ఢీసీజన్ 14 ఫినాలేకి గెస్ట్ గా వచ్చిన రవితేజ  ఈ షోలో  ఉన్న హైపర్ ఆదితో కాస్త సరదాగా మాటల తూటాలు పేల్చాడు. హైపర్ ఆది పై నాన్ స్టాప్ గా సెటైర్లు పేల్చాడు..ఆది మాట్లాడుతూ... మిమ్మల్ని కలిస్తే చాలు అనుకున్న నాకు మీతో ధమాకా మూవీలో నటించే ఛాన్స్ దక్కింది’ అంటూ హైపర్ ఆది అంటుంటే… నేను కూడా ఎప్పటి నుండో నీతో చేద్దాం అనుకుంటున్నాను. అన్నాడు. 
 

67

అంతే కాదు  అసలు నీకు ఈ ఢీ షో కి సంబంధం ఏంటి? అంటూ ముఖం మీదే అడిగేశాడు రవితేజ. దాంతో ఆది ముఖం పక్కకు తిప్పుకోవల్సి వచ్చింది. అసలు ఇతను ఎవ్వరినీ వదిలి పెట్టడు.. అందరినీ ఆడేసుకుంటాడు.. అని యాంకర్ ప్రదీప్ తో అంటూ... ఇవాళ నీకు ఉంది, నువ్వు అయిపోయావ్ అంటూ రవితేజ  మాస్ వార్నింగ్ చాలా సరదాగా ఇచ్చాడు. 

77

ఇక హైపర్ ఆది సంగతి తెలిసిందే.. షోకి ఏ సెలబ్రిటీ వచ్చినా.. వారిపై వరుసగా భారీ పంచులు విసురుతుంటాడు ఆది.  ప్రతి సెలబ్రిటీ పై సెటైర్లు వేస్తూ స్కిట్స్ చేస్తాడు. అయితే మాస్ మహారాజ్ దగ్గర మాత్రం ఆ పప్పులు ఉడకలేదు. ఆది మొదలు పెట్టకముందే.. రవితేజ మొదలెట్టి ముగించేశాడు కూడా అంటున్నారు నెటిజన్లు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved