మిహీకా వచ్చాక నా లైఫ్‌లో జరిగిన ఊహించని మార్పు అదే.. షాకింగ్‌ విషయం వెల్లడించిన రానా..

First Published Mar 15, 2021, 9:22 PM IST

రానా కరోనా మహమ్మారి విజృంభన టైమ్‌లోనే మ్యారేజ్‌ చేసుకున్నారు. మ్యారేజ్‌ తర్వాత తన లైఫ్‌లో చాలా మార్పు వచ్చిందట. అయితే అందులో ఒకటి ఊహించని మార్పు చోటు చేసుకుందని చెప్పారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భార్య మిహీకా గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించారు.