MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆయన టచ్ చేయడానికి ఇష్టపడలేదు, చంపకుండా అందుకే వదిలేశారు, పనిమనిషి పెంచింది.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ 

ఆయన టచ్ చేయడానికి ఇష్టపడలేదు, చంపకుండా అందుకే వదిలేశారు, పనిమనిషి పెంచింది.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ 

రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. విడాకుల కంటే కూడా ఆమెను ఓ విషయం బాధించిందట. ఆ కారణంగానే రెండో పెళ్లి ఆలోచన వదిలేసిందట.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 31 2024, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బద్రి మూవీ రేణు దేశాయ్ జీవితాన్ని మార్చేసింది. మోడల్ అయిన రేణు దేశాయ్ ఆ చిత్రంతో హీరోయిన్ గా మారింది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. అమీషా పటేల్ మరొక హీరోయిన్. ట్రయాంగిల్ లవ్ డ్రామా బద్రి సూపర్ హిట్ కొట్టింది. బద్రి సెట్స్ లో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య ప్రేమ చిగురించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జానీ సినిమా కోసం మరోసారి జతకట్టారు రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్. జానీ నిరాశపరిచింది. అప్పటికే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. అకీరా, ఆద్యలు పుట్టాక మనస్పర్థలతో విడిపోయారు. తనకు తెలియకుండా అన్నా లెజినోవాతో రిలేషన్ పెట్టుకుని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా కన్నాడని రేణు దేశాయ్ ఆరోపించడం సంచలన పరిణామం. 

36


విడాకులు తీసుకున్నాక రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణేలో సెటిల్ అయ్యింది. అకీరా, ఆద్య పెద్దయ్యాక మకాం హైదరాబాద్ కి మార్చింది. పవన్ కళ్యాణ్ తో ఆమె స్నేహం కొనసాగుతుంది. పిల్లలు అకీరా, ఆద్య మెగా ఫ్యామిలీలో మమేకం అయ్యారు. పండగలు, వేడుకల్లో ఆద్య, అకీరా కూడా పాల్గొంటారు. రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. 

46
Renu Desai

Renu Desai

తరచుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో రేణు దేశాయ్ కి సోషల్ మీడియా వార్స్ చోటు చేసుకుంటాయి. ట్రోల్స్  తట్టుకోలేక ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ వదిలేశారు. సోషల్ సర్వీస్ కోసం ఇంస్టాగ్రామ్ మాత్రం ఉపయోగిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ గతంలో ఎన్నడూ చెప్పని కొన్ని కీలక విషయాలు పంచుకుని ఎమోషనల్ అయ్యింది.

56
photo credit prema interview

photo credit prema interview

రేణు దేశాయ్ మాట్లాడుతూ... మగ పిల్లాడు పుడతాడని మా తల్లిదండ్రులు మొదటి నుండి నమ్మకం పెట్టుకున్నారు. నేను పుట్టేసరికి తీవ్ర నిరాశకు గురయ్యారు. మా నాన్న నన్ను చూసేందుకు, తాకేందుకు కూడా ఇష్టపడలేదు. చాలా మంది పేరెంట్స్ అమ్మాయి పుడితే చంపేస్తున్నారు. మా పేరెంట్స్ చదుకున్నవారు కావడంతో నన్ను చంపలేదు.

66

మా ఇంట్లో పనిమనిషి నన్ను ప్రేమగా పెంచింది. తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోకపోవడం దురదృష్టకరం. విడాకుల కంటే కూడా పుట్టింటి వారు ఆదరించకపోవడం బాధించింది. నాలా నా పిల్లల జీవితం నాశనం కాకూడదని, నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నాను, అని అన్నారు. నటిగా రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
Recommended image2
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Recommended image3
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved