MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ వాచ్ ధర... లైఫ్ సెటిల్ అయిపోతుందిరా బాబు!

హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ వాచ్ ధర... లైఫ్ సెటిల్ అయిపోతుందిరా బాబు!

ఎన్టీఆర్ వాచ్ ధర సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. అన్ని కోట్లా అని నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 10 2024, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఎన్టీఆర్ కి రిస్ట్ వాచ్ ల పిచ్చి ఉంది. ప్రపంచంలోని అరుదైన బ్రాండ్స్ కి చెందిన వాచ్ లను ఆయన సేకరిస్తూ ఉంటారు. వాటి ధరలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. తాజాగా ఆయన మరో లగ్జరీ వాచ్ ధరించి కనిపించారు. సదరు వాచ్ ధరను ఇంటర్నెట్ లో వెతికిన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ వాచ్ ధరతో ఒక సామాన్యుడు లైఫ్ సెటిల్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ప్రెజెన్స్ జోష్ నింపింది. వీటన్నింటికీ ఎన్టీఆర్ స్పీచ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. గొప్ప వాక్చాతుర్యం కలిగిన ఎన్టీఆర్ ఆడియన్స్ ని ఓలలాడించాడు. కాగా ఈ వేడుక కోసం ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఫ్యాన్స్ ని ఆకర్షించింది. దాని వివరాలు తెలుసుకుని షాక్ అయ్యారు. 

35
NTR

NTR

ఆడేమార్స్ పిగెట్ రాయల్ ఓక్ బ్రాండ్ కి చెందిన సదరు వాచ్ ధర $ 189,000. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,57,32,455. అంటే కోటిన్నర రూపాయలు అన్నమాట. ఒక వాచ్ ఖరీదు కోటి రూపాయల కంటే ఎక్కువంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్టీఆర్ వద్ద ఉన్న మరో వాచ్ ధర రూ. 8 కోట్ల ఉంటుందని సమాచారం. అది ఎన్టీఆర్ రేంజ్. 

 

45
NTR

NTR

ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నారు. ఆయన ఒక్కో సినిమాకు రూ. 80 - 100 కోట్లు తీసుకుంటున్నారు. కాబట్టి ఆయనకు కోటి రూపాయలు చాలా తక్కువ మొత్తమే. ఇక ఎన్టీఆర్ సినిమాల గురించి మాట్లాడాలంటే... దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. 

55
NTR

NTR

అలాగే ఎన్టీఆర్ వార్ 2లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా వార్ 2 తెరకెక్కుతుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకుడు. వార్ 2 అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. దేవర, వార్ 2 చిత్రాల అనంతరం ఎన్టీఆర్ కె జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఎన్టీఆర్ నుంచి వస్తున్న ప్రతి ప్రాజెక్టు పై అంచనాలు ఉన్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved