లవ్లీ వైఫ్ షాలిని బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన నితిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Jan 9, 2021, 11:02 AM IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరైన నితిన్ గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.2020 జులై 26న నితిన్ తన ప్రేయసి షాలిని మెడలో మూడు ముళ్ళు వేశారు. కరోనా సమయంలో జరిగిన ఈ వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

కరోనా కారణంగా ఏప్రిల్ లో జరగాల్సిన నితిన్-షాలిని వివాహం వాయిదా పడింది. పరిస్థితులు సద్దుమణిగిన తరువాత పెళ్లి చేసుకుందాం అని ఈ జంట వెయిట్ చేశారు. నెలలు గడుస్తున్నా కరోనా నుండి ఉపశమనం దొరకని నేపథ్యంలో జులై నెలలో కరోనా నిబంధనల మధ్య పెళ్లి చేసుకున్నారు.

దుబాయ్ లో నితిన్, షాలిని వివాహం ఘనంగా జరగాల్సి ఉంది. ఐతే ప్రతికూల పరిస్థితుల మధ్య హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో వీరి వివాహం జరిగింది.

అమెరికాలో సెటిలైన షాలినితో నితిన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ గా చెప్పుకోవచ్చు.

ఇక పెళ్లి తరువాత వచ్చిన భార్య షాలిని మొదటి బర్త్ డే ప్రత్యేకంగా జరిపారు నితిన్. బర్త్ డే నాడు రంగ్ దే మూవీ సెట్స్ లో షాలినితో కేక్ కటింగ్ చేయించారు.

బర్త్ డే సంధర్భంగా షాలిని మరియు నితిన్ ఒకరిపై మరొకరికి ఉన్న హద్దులు లేని ప్రేమను సోషల్ మీడియాలో సందేశాల ద్వారా తెలియజేశారు.

ఇక ఈ మధ్య తిరుమల సందర్శించిన నితిన్ 2:20 గంటలలో తిరుమల స్టెప్స్ ఎక్కారట. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఓ సెల్ఫీ పంచుకున్నారు నితిన్.

ఇక నితిన్ నటించిన రంగ్ దే మరియు చెక్ విడుదలకు సిద్ధం అయ్యారు. సంక్రాంతి బరిలో దిగాల్సిన రంగ్ దే రేసు నుండి తప్పుకుంది. చెక్ మూవీ సైతం నెలల వ్యవధిలో విడుదల కానుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?